AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్య చిత్రం రిలీజ్ ఎప్పుడంటే..!

తమిళ హీరో సూర్య ప్రస్తుతం కె.వి.ఆనంద్ డైరెక్షన్ లో ‘కాప్పాన్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ గురించి హీరో సూర్య ఒక ఛానల్ లైవ్ షోలో వెల్లడించారు. మలయాళం హీరో మోహన్ లాల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా.. సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. […]

సూర్య చిత్రం రిలీజ్ ఎప్పుడంటే..!
Ravi Kiran
|

Updated on: Mar 19, 2019 | 9:20 PM

Share

తమిళ హీరో సూర్య ప్రస్తుతం కె.వి.ఆనంద్ డైరెక్షన్ లో ‘కాప్పాన్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ గురించి హీరో సూర్య ఒక ఛానల్ లైవ్ షోలో వెల్లడించారు. మలయాళం హీరో మోహన్ లాల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్.

ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా.. సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ హీరో ఆర్య ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇకపోతే సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఎన్జీకే’ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉదయాన్నే ఈ శబ్ధాలు వినిపిస్తున్నాయా?..మీకు మంచి రోజులు వచ్చినట్లే
ఉదయాన్నే ఈ శబ్ధాలు వినిపిస్తున్నాయా?..మీకు మంచి రోజులు వచ్చినట్లే
వాస్తు టిప్స్ : మీ ఇంటిలో చెత్త బుట్ట ఈ దిశలో ఉంటే దరిద్రమే!
వాస్తు టిప్స్ : మీ ఇంటిలో చెత్త బుట్ట ఈ దిశలో ఉంటే దరిద్రమే!
ఇంతకీ దేవుడు ఉన్నాడా.. లేడా.. అసలు క్లారిటీ ఇదే!
ఇంతకీ దేవుడు ఉన్నాడా.. లేడా.. అసలు క్లారిటీ ఇదే!
2026లో ఈ తేదీల్లో జన్మించిన వారికి ఊహించని మలుపు.. మీరు ఉన్నారా?
2026లో ఈ తేదీల్లో జన్మించిన వారికి ఊహించని మలుపు.. మీరు ఉన్నారా?
పాత అకౌంట్లో డబ్బులు అలాగే ఉన్నాయా..? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు
పాత అకౌంట్లో డబ్బులు అలాగే ఉన్నాయా..? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ ఐదుగురు వీరుల వీరగాథ ఇది!
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ ఐదుగురు వీరుల వీరగాథ ఇది!
ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఎయిర్‌లైన్స్‌ నష్టాల్లో ఎందుకున్నాయి?
ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఎయిర్‌లైన్స్‌ నష్టాల్లో ఎందుకున్నాయి?
రీల్స్ మోజులో టైమ్ వేస్ట్ చేస్తున్నారా? 2025 లెక్క తేల్చుకోండి
రీల్స్ మోజులో టైమ్ వేస్ట్ చేస్తున్నారా? 2025 లెక్క తేల్చుకోండి
హీరోయిన్‌గా పనికిరానని మొహం మీదే చెప్పేవారు.. కట్ చేస్తే..
హీరోయిన్‌గా పనికిరానని మొహం మీదే చెప్పేవారు.. కట్ చేస్తే..
బండారం బయటపెట్టిన బీరు బాటిల్ బార్ కోడ్
బండారం బయటపెట్టిన బీరు బాటిల్ బార్ కోడ్