Hero Surya: తార స్థాయికి చేరిన హీరో సూర్య క్రేజ్.. ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్

లాక్‌ డౌన్‌ టైమ్‌లో డిజిటల్ రిలీజ్‌ అయిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు సూర్య ఇమేజ్‌ను తారా స్థాయికి చేర్చాయి. దీంతో ఈ స్టార్ హీరో థియేట్రికల్‌ రిలీజ్‌ల విషయంలో మంచి బజ్‌ క్రియేట్ అవుతోంది.

Hero Surya: తార స్థాయికి చేరిన హీరో సూర్య క్రేజ్.. ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్
Surya
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 14, 2022 | 1:19 PM

మిగతా హీరోల కెరీర్‌ మీద కోవిడ్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్‌ చేసిందోగానీ… కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Hero Surya) ఇమేజ్‌ను మాత్రం ఎన్నో రెట్లు పెంచింది. లాక్‌ డౌన్‌ టైమ్‌లో డిజిటల్ రిలీజ్‌ అయిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు సూర్య ఇమేజ్‌ను తారా స్థాయికి చేర్చాయి. దీంతో ఈ స్టార్ హీరో థియేట్రికల్‌ రిలీజ్‌ల విషయంలో మంచి బజ్‌ క్రియేట్ అవుతోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈటీ సక్సెస్ విషయంలోనూ సూర్య గత చిత్రాల ప్రభావం గట్టిగానే ఉంది.

ఆల్రెడీ వాడివసల్ మూవీ షూటింగ్ పూర్తి చేసిన సూర్య… బాల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. శివపుత్రుడు సినిమాలో సూర్యను డిఫరెంట్‌గా చూపించిన బాలా… ఇప్పుడు మరోసారి ఈ హీరోను తెర మీద కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. సూర్య మార్క్‌ మెసేజ్‌ ఓరియంటెడ్ మూవీకి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలు ఫ్యాన్స్‌లో భారీ హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.

రెండు సినిమాలు లైన్‌లో ఉండగానే మరో మూవీని పట్టాలెక్కిస్తున్నారు సూర్య. ఆ రకంగా తన ఫ్యాన్స్‌కు ఇది మరో గుడ్ న్యూస్.  మాస్ కమర్షియల్‌ సినిమాలను తెరకెక్కించే శివ దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించి సూర్య బర్త్ డే (23 జులై) నాడు అధికారిక ప్రకటన చేయనున్నారు.  ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆల్రెడీ కాస్టింగ్ కూడా ఫైనల్ చేస్తున్న మూవీ టీమ్‌… సూర్యకు జోడిగా పూజా హెగ్డెను తీసుకునే ఆలోచనలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు చదవండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి