Viral Photo: చీర కట్టులో ఉన్న ఈ చిన్నది ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌.. బాలీవుడ్‌ వయా టాలీవుడ్‌.. ఇంతకీ ఎవరంటే..

Viral Photo: సోషల్‌ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చి తర్వాత సెలబ్రిటీలు అభిమానులకు చేరువవుతున్నారు. ముఖ్యంగా నటీమణులు తమ కెరీర్‌ విషయాలతో పాటు, వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు...

Viral Photo: చీర కట్టులో ఉన్న ఈ చిన్నది ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌.. బాలీవుడ్‌ వయా టాలీవుడ్‌.. ఇంతకీ ఎవరంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 14, 2022 | 12:30 PM

Viral Photo: సోషల్‌ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చి తర్వాత సెలబ్రిటీలు అభిమానులకు చేరువవుతున్నారు. ముఖ్యంగా నటీమణులు తమ కెరీర్‌ విషయాలతో పాటు, వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నారు. లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేస్తున్నారు. కేవలం ఫొటోలకే పరిమితం కాకుండా తమ అభిప్రాయాలను కొటేషన్ల రూపంలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల తార తన లేటెస్ట్‌ ఫొటో షూట్‌కు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

వైట్‌, బ్లూ కలర్‌ కాంబినేషన్‌లో ఉన్న శారీలో కెమెరాకు వెన్ను చూపుతోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.? ప్రస్తుతం బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ఈ బ్యూటీ వెండి తెర ఎంట్రీ ఇచ్చింది మాత్రం తెలుగు సినిమాతోనే. తెలుగులో వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే బాలీవుడ్‌ బాట పట్టిన ఈ బ్యూటీ అక్కడ భారీ విజయాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఉమెన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అనంతరం ఏకంగా నిర్మాతగా మారి తోటి హీరోయిన్లతో సినిమాలు తెరకెక్కిస్తోంది.

ఇవి కూడా చదవండి

Viral Photo

ఇంతకీ ఈ బ్యూటిఫుల్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? తన ట్యాలెంట్‌తో బాలీవుడ్‌లో చప్పట్లు కొట్టించుకుంటోన్న ఈ చిన్నది మరెవరో కాదు అందాల తార తాప్సీ. ప్రస్తుతం ఉమెన్స్‌ టీమిండియా మాజీ కేప్టెన్‌ మిథాల్‌ రాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న శభాష్‌ మిథు సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వైట్‌ శారీలో దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేసిందీ బ్యూటీ. ఈ ఫొటోలతో.. ‘ప్రయత్నించండి.. పడండి.. నవ్వండి.. నిలబడి మళ్లీ ప్రయత్నించండి. నేర్చుకునే ప్రక్రియను ఒక వేడుకగా మార్చుకోండి’ అనే ఆసక్తికర క్యాప్షన్‌ను రాసుకొచ్చింది తాప్సీ.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు