Gargi Twitter Review: మరోసారి సాయి పల్లవి నటవిశ్వరూపం.. గార్గిగా ‘లేడీ పవర్ స్టార్’ ఇరగదీసిందిగా..

ర‌విచంద్రన్‌ రామ‌చంద్రన్‌, ఐశ్వర్య ల‌క్ష్మీ, థామ‌స్ జార్జ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఈరోజు (జూలై 15న) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Gargi Twitter Review: మరోసారి సాయి పల్లవి నటవిశ్వరూపం.. గార్గిగా 'లేడీ పవర్ స్టార్' ఇరగదీసిందిగా..
Gargi Twitter Review
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 14, 2022 | 11:40 AM

న్యాచురల్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం గార్గి (Gargi). లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ర‌విచంద్రన్‌ రామ‌చంద్రన్‌, ఐశ్వర్య ల‌క్ష్మీ, థామ‌స్ జార్జ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఈరోజు (జూలై 15న) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లేటేస్ట్ టాక్ ప్రకారం గార్గి సినిమాతో మరోసారి తన నటన విశ్వరూపాన్ని చూపించిందట సాయి పల్లవి. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ చూసిన వారి నుంచి ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే గార్గి చిత్రాన్ని వీక్షించిన నెటిజన్స్ ట్విట్టర్ వేదికగా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తన తండ్రికి న్యాయం చేయడానికి ఎన్నో కష్టాలు పడే కుమార్తెగా కనిపించింది. యదార్థ సంఘటనల ఆధారంగా పోలీసుల కస్టడీ నుంచి తన తండ్రిని విడిపించుకోవడానికి అన్ని విధాలుగా కుమార్తె చేసే పోరాటమే గార్గి. సమాజంలో స్త్రీ పరిమితులు, తల్లిదండ్రుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు మొదలైనవాటి గురించి ఈ సినిమాలో చూపించారు. గార్గి వన్ ఉమెన్ షో అని.. సాయి పల్లవి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ స్క్రీన్ ప్లే పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేస్తుందండోయ్..!
తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేస్తుందండోయ్..!
టాలీవుడ్ రచయిత చిన్ని కృష్ణ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ రచయిత చిన్ని కృష్ణ ఇంట తీవ్ర విషాదం
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..