సోఫాలో జాలీగా.. బాబోయ్ ఈ అమ్మడు అందమే అందం!
కొంత మంది సినిమాలు తక్కువ చేసినా, తన గ్లామర్‌తో మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకుంటారు. అందులో ముందుంటుంది తెలుగు బ్యూటీ ఐశ్వర్యా మీనన్. తాజాగా ఈ అమ్మడు సోఫాలో జాలీగా కూర్చొని, తన అందంతో కుర్రకారుకు విందు భోజనం పెట్టింది. ట్రెండీ డ్రెస్‌లో అదిరిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5