AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్‌గా కలిసిరాని అదృష్టం.. తలైన తగ్గదే లే అంటున్న వయ్యారి భామ..

ఎంతో మంది అందాల భామలు కొన్ని సినిమాలేక పరిమితం అవుతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు.

Rajeev Rayala
|

Updated on: Aug 10, 2026 | 10:26 PM

Share
ఎంతో మంది అందాల భామలు కొన్ని సినిమాలేక పరిమితం అవుతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. దాంతో అభిమానులు ఈ ముద్దుగుమ్మల కోసం సోషల్ మీడియాలో గాలిస్తున్నారు.

1 / 5
ఇప్పుడు ఓ చిన్నదాని కోసం నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలిస్తున్నారు. ఇంతకూ ఆ భామ ఎవరో తెలుసా.? తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఎనిమిది సినిమాలు కానీ హిట్ అయ్యింది మాత్రం ఒకే ఒక్క సినిమా. అందంలో ఈ అమ్మడు అప్సరస.. కెరీర్ పీక్ లో ఉండగానే సినిమాలకు దూరం అయ్యింది. పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ లీడ్ చేస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? 

2 / 5
అందం, అభినయం ఉన్నా కూడా సక్సెస్ సాధించలేకపోయింది ఈ బ్యూటీ. హీరోయిన్ గా చేసింది, సెకండ్ హీరోయిన్ గాను చేసింది అయినా కూడా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఇంతకూ ఆమె ఎవరో కాదు టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణీత సుభాష్. తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత సుభాష్ కు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

3 / 5
ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. హీరోయిన్ గా అనుకున్నంత గుర్తింపు సొంతం చేసుకోలేదు. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. అయినా కూడా అంతగా సక్సెస్ సాధించలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో భారీ హిట్ అందుకుంది.

4 / 5
కానీ అంతగా అవకాశాలు రాలేదు. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది. ఇక కెరీర్ పీక్ లో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ మెప్పిస్తుంది ఈ అమ్మడు. 

5 / 5
Follow Us
కోట్లు పక్కనపెట్టి చిన్న పల్లెటూరిలో స్టార్ హీరో.. కారణం తెలిస్తే

బిర్యానీ సెంటర్‌లో పెరుగు కోసం పిడిగుద్దులు.. చివర్లో ట్విస్ట్!

సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం.. వారి ఫ్యూచర్ ఇదే

సెప్టెంబర్ బ్యాంక్ హాలీడేస్.. 14 రోజులు బంద్

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక..521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే

అధిక ప్రొటీన్, అదిరే కండ, ఆరోగ్య గుండె.. అన్నీ మీ సొంతం

క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు

బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు

ఏం మారింది భయ్యా.. జగపతి బాబు కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

కడప రైతు వరదరాజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా..?