26 March 2025
తెలుగుతో పాటు ఆ భాషల్లోనూ అదృష్టం పరీక్షించుకోనున్న ఈషా రెబ్బ
Rajeev
Pic credit - Instagram
ఈషా రెబ్బా.. తన నటనా జీవితాన్ని 2012లో "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" అనే చిత్రంతో ప్రారంభించింది.
ఈషా రెబ్బకు నటిగా గుర్తింపు తెచ్చిన చిత్రం 2013లో విడుదలైన "అంతకు ముందు ఆ తర్వాత".
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, దక్షిణాఫ్రికాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత
్రంగా నామినేట్ అయింది.
ఆ తర్వాత ఆమె "బందిపోటు", "అమీ తుమీ", "అ!" వంటి చిత్రాల్లో నటించింది. "అమీ తుమీ" చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు
దక్కాయి.
"అ!" చిత్రంలో ఆమె లెస్బియన్ పాత్రను పోషించి గుర్తింపు పొందింది. కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
ఈషా రెబ్బా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు తమిళం, మలయాళం చిత్రాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులు ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్