AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Superstar Rajinikanth : రజినీకాంత్ ఇంటి ఎదుట అభిమాని ఆత్మహత్యాయత్నం.! కారణం ఇదే..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల రాజకీయాల్లోకి  ప్రకటించారు. అనీ ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కి..

Superstar Rajinikanth : రజినీకాంత్ ఇంటి ఎదుట అభిమాని ఆత్మహత్యాయత్నం.! కారణం ఇదే..
Rajeev Rayala
|

Updated on: Jan 01, 2021 | 6:17 PM

Share

Superstar Rajinikanth Fan Suside Atempt : సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల రాజకీయాల్లోకి  ప్రకటించారు. అనీ ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈపాటికి రజినీ పార్టీ పేరు ప్రకటించేవారే.. కానీ అనూహ్యంగా ఆయన రాజకీయాలకు నో చెప్పారు. అయితే రజినీ నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఆయన నిర్ణయాన్ని సమర్దిస్తుంటే, మరికొంతమంది బాధపడుతున్నారు. తాజాగా రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడాన్ని తట్టుకోలేక ఒక అభిమాని ఆత్మహత్య యత్నం చేసాడు. మురుకేసన్ అనే వ్య‌క్తి ర‌జ‌నీ త‌న నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని త‌న‌కు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. మురుకేస‌న్ కు ప్ర‌స్తుత వైద్యం అందిస్తున్నారు.

also read : SonuSood Mother: ‘రియల్‌ హీరో’కు మరిచిపోలేని బహుమతి ఇచ్చిన ఫ్యాన్స్‌.. భావోద్వేగానికి గురైన సోనూసూద్‌..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్