సోను సూద్ దాతృత్వంలో మరో కోణం.. మరోసారి వార్తల్లోకి సినీ విలన్.. ఈసారి హైలైట్ ఏంటంటే..?

లాక్‏డౌన్ సమయంలో నిరుపేదలకు సహయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు ప్రముఖ నటుడు సోనుసూద్. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు, విమానాలు, రైళ్ళు

సోను సూద్ దాతృత్వంలో మరో కోణం.. మరోసారి వార్తల్లోకి సినీ విలన్.. ఈసారి హైలైట్ ఏంటంటే..?
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Dec 09, 2020 | 3:04 PM

లాక్‏డౌన్ సమయంలో నిరుపేదలకు సహయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు ప్రముఖ నటుడు సోనుసూద్. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు, విమానాలు, రైళ్ళు ఏర్పాటు చేసి వారిని సొంత ఊర్లకు పంపించాడు. అంతేకాకుండా వారికి భోజనం, వైద్య, విద్య ఖర్చులు కూడా భరించాడు. కేవలం వలస కార్మికులకే కాకుండా ఎవరు ఏ సహయం అడిగిన కాదనకుండా తనవంతు సాయం చేస్తున్నాడు ఈ రియల్ హీరో. సోనూసూద్ నుంచి సహయం పొందిన వారు అతడిని దేవుడిలా కోలుస్తున్నారు.

ఈ క్రమంలో సోనూసూద్ రూ.10 కోట్ల విరాళం సమకూర్చడానికి ముంబాయిలోని జుహూలోగల తన 8 ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్లుగా సమాచారం వస్తుంది. అందులో రెండు దుకాణాలు, ఆరు ఫ్లాట్లు ఉన్నాయట. సెప్టెంబర్ 15న ఈ అగ్రిమెంట్లపై సంతకం చేశారని, నవంబర్ 24న రిజిస్ట్రేషన్ జరిగిందని సమాచారం. కాగా “ఎదుటివారి కోసం ఇలాంటి పనిచేసిన వాళ్ళను నేను ఇంతవరకు చూడలేదు” అని వెస్ట్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్ రితేష్ మెహతా ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంకా ఈ విషయం గురించి సోనూసూద్ నుంచి ఏలాంటి స్పందన రాలేదు.

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం