AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పిల్లాడి కంటే ముందే మాటలు నేర్చిన పెట్‌డాగ్‌! ఎంత క్యూట్‌ పిలుస్తుందో చూడండి!

ఒక పెంపుడు కుక్క 'మమ్మ' అని పలికిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తమ బిడ్డకు మాటలు నేర్పే క్రమంలో తల్లిదండ్రులు, వారి పక్కనే ఉన్న పెంపుడు కుక్క 'అమ్మ' అని అరవడంతో ఆశ్చర్యపోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Video: పిల్లాడి కంటే ముందే మాటలు నేర్చిన పెట్‌డాగ్‌! ఎంత క్యూట్‌ పిలుస్తుందో చూడండి!
Dog Says Mamma
SN Pasha
|

Updated on: Dec 17, 2025 | 1:21 PM

Share

కుక్కల్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తుంటారు. ఒంటరిగా జీవించే చాలా మంది కూడా తమకు తోడుగా కుక్కల్ని ప్రేమగా పెంచుకుంటారు. మరికొంతమంది తమ కుటుంబంలో వాటిని ఒక సభ్యుడిగా భావిస్తూ సాకుతుంటారు. మనుషులకు కుక్కల​ంటే ఎంతో ప్రేమ. అయితే అవి కూడా కొన్ని సార్లు తమ క్యూట్‌నెస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అలాగే తమ ధైర్యసాహసాలతో ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా ఓ పెంపుడు కుక్క చేసిన పనికి సోషల్‌ మీడియా మురిసిపోయింది.

@Excitdaily అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన వీడియోలో ఒక చిన్న పిల్లవాడు, వారి పెంపుడు కుక్క కలిసి కూర్చుని ఉన్నట్లు చూడొచ్చు. తల్లిదండ్రులు తమ బిడ్డకు “మమ్మా” అని చెప్పడం నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు. పిల్లవాడు వెంటనే “మమ్మా” అని చెప్పడం ప్రారంభిస్తాడని ఆశిస్తూ, వారు పిల్లవాడి ముందు ఆహార ఉంచుతారు. కానీ ఆ తర్వాత కుటుంబాన్ని కూడా ఆశ్చర్యపరిచేలా పక్కనే ఉన్న పెంపుడు కుక్క బిగ్గరగా “మమ్మా” అని అరుస్తుంది. నమ్మశక్యంగా లేకపోయినా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

View this post on Instagram

A post shared by Excitdaily (@excitdaily)

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!