కొణిదెల వారిపెళ్లి సందడి: సీటీకొడుతోన్న మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ మొత్తం నిహారిక పెళ్లిసందడిలో మునిగిపోయింది. రాజస్థాన్ ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్ లో పెండ్లి వేడుకలు అంగరంగ..

కొణిదెల వారిపెళ్లి సందడి: సీటీకొడుతోన్న మెగా ఫ్యామిలీ
Follow us

|

Updated on: Dec 13, 2020 | 4:38 PM

మెగా ఫ్యామిలీ మొత్తం నిహారిక పెళ్లిసందడిలో మునిగిపోయింది. రాజస్థాన్ ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్ లో పెండ్లి వేడుకలు అంగరంగవైభవంగా సాగుతున్నాయి. మెగా ఫ్యామిలీ హీరోంతా ఒకేచోటికి చేరడంతో పెళ్లికళ మరింత పెరిగిపోయింది. నిహారికతో కలిసి వరుడు చైతన్య, అల్లు అర్జున్, రామ్ చరణ్ చీటీ కొడుతోన్న పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ తో పంచుకున్నాడు బన్నీ.