AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Official: నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’.. సాయి పల్లవి, కృతి శెట్టి ఫిక్స్‌

నాచురల్‌ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్‌ రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తోన్న చిత్రం శ్యామ్ సింగరాయ్‌. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న

Official: నాని 'శ్యామ్‌ సింగరాయ్‌'.. సాయి పల్లవి, కృతి శెట్టి ఫిక్స్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 25, 2020 | 1:37 PM

Share

Nani Shyam Singha Roy: నాచురల్‌ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్‌ రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తోన్న చిత్రం శ్యామ్ సింగరాయ్‌. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్లుగా మలార్ బ్యూటీ సాయి పల్లవి, ఉప్పెన ఫేమ్‌ కృతి శెట్టి ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే మిక్కీ జే మేయర్ సంగీతం అందించబోతుండగా.. షాను జాన్ వెర్గీస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయబోతున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్‌ కొల్ల ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. నిహారిక ఎంటర్‌టైన్‌పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు

ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని కూడా మూవీ యూనిట్‌ విడుదల చేసింది. అందులో నాని మీసకట్టుతో ఉండగా.. దుర్గమాత, హౌరా బ్రిడ్జి కూడా కనిపిస్తున్నాయి. ఈ మూవీ పశ్చిమబెంగాల్‌ నేపథ్యంలో తెరకెక్కుతుందని ఇటీవల పుకార్లు వినిపించగా.. వాటికి బలం చేకూరుస్తూ ప్రీలుక్ ఉండటం విశేషం. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ నుంచి సెట్స్‌ మీదకు వెళ్లనుంది. అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. కానీ కొన్ని కారణాల వలన వారు ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో నిహారిక మూవీస్ శ్యామ్‌ సింగరాయ్‌లో భాగం అయ్యింది.

Read More:

సెక్స్‌ రాకెట్‌: నటుడు అరెస్ట్‌.. ముగ్గురు బుల్లితెర నటులను కాపాడిన పోలీసులు

దాదాపు వంద కోట్లతో రెండు అపార్ట్‌మెంట్లు కొన్న హృతిక్‌..!

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్