AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Shruthi haasan: హిందీ వెబ్ సిరీస్‏లో నటించనున్న శృతీహసన్.. మిథున్ చక్రవర్తి ప్రియురాలిగా..

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ది బెస్ట్ సెల్లర్ షఈ రోట్ అనే నవర ఆధారంగా ఈ వెబ్ సిరీస్‏ను

Actress Shruthi haasan: హిందీ వెబ్ సిరీస్‏లో నటించనున్న శృతీహసన్.. మిథున్ చక్రవర్తి ప్రియురాలిగా..
Rajitha Chanti
|

Updated on: Jan 16, 2021 | 1:59 PM

Share

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ది బెస్ట్ సెల్లర్ షఈ రోట్ అనే నవర ఆధారంగా ఈ వెబ్ సిరీస్‏ను రూపొందించనున్నట్లుగా టాక్. అయితే ఇందులో శ్రుతీహాసన్ నటిస్తున్నట్లుగా సమాచారం. ఓ సూపర్ స్టార్ నవలా రచయితకు, అతని ప్రేయసికీ మధ్య జరిగే కథే ఈ నవల. అయితే ఇందులో సూపర్ స్టార్ నవలా రచయితగా మిథున్ చక్రవర్తి నటించనుండగా.. అతని ప్రేయసి పాత్రలో శృతి హాసన్ నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. హిందీలో మనోజ్ బాజ్ పాయ్ నటించిన మిస్సింగ్ సినిమా డైరెక్టర్ ముకల్ అభ్యంకర్ ఈ వెబ్ సిరీస్‏ను తెరకెక్కించనున్నారు. సిద్ధార్థ్ పి.మల్హోత్రా ఈ సిరీస్‏ను నిర్మిస్తున్నారు. దాదాపు ఈ వెబ్ సిరీస్ షూటింగ్‏ను ఓకే షెడ్యూల్‏లో పూర్తిచేయాలని దర్శకుడు భావిస్తున్నాడ. ఇక ఈ సిరీస్ షూటింగ్ ఉత్తరాఖండ్‏లో జరగనున్నట్లుగా సమాచారం.

Also Read:

Salaar movie : సెట్స్ పైకి ప్రభాస్ కొత్తసినిమా.. ‘సలార్’కు ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్

Raviteja: జనం వస్తారనుకున్నాం కానీ… మరీ ఇంతలా వస్తారనుకోలేదు.. మంచి కిక్‌ ఇచ్చారు.. క్రాక్‌ విజయంపై..

Follow Us
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!