AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీనియర్ నటి సీత కన్నుమూత

సీనియర్ నటి, విలక్షణ నటుడు నాగభూషణం సతీమణి సీత కన్నుమూశారు. మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ఇవాళ ముగిశాయి

సీనియర్ నటి సీత కన్నుమూత
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 21, 2020 | 4:32 PM

Share

senior actress Seetha: సీనియర్ నటి, విలక్షణ నటుడు నాగభూషణం సతీమణి సీత కన్నుమూశారు. మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ఇవాళ ముగిశాయి. కాగా 1940లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీత.. దేవదాసు, మాయాబజార్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. దాదాపు 250 చిత్రాల్లో ఆమె కనిపించారు. చివరగా 2002లో నేనేరా పోలీస్‌లో ఆమె కనిపించారు. అంతేకాదు భర్త నాగభూషణంతో కలిసి రక్తకన్నీరు, పాపం పండింది, ఇనుప తెరలు, అందరూ బతకాలి లాంటి నాటకాల్లో నటించారు. దాదాపు 2వేలకు పైగా ఆమె ప్రదర్శనలు ఇచ్చారు.

Read more:

‘అంధాధూన్’ రీమేక్‌.. తమన్నాకు క్రేజీ రెమ్యునరేషన్‌..!

టీచర్ ఆవేదన.. ఏడ్చేసిన మధుమిత

Follow Us
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!