AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంత కెరీర్ స్లో అయిందా? నిరాశలో సామ్ ఫ్యాన్స్.. ఎందుకో తెలియాలంటే ఇది చూడాల్సిందే..

టాలీవుడ్‌లో హీరోయిన్ సమంతకు ఉన్న క్రేజీయే వేరు. కొత్త కొత్త అంశాలతో సినిమాలు ఎంచుకుంటూ ప్రేక్షకుల

సమంత కెరీర్ స్లో అయిందా? నిరాశలో సామ్ ఫ్యాన్స్.. ఎందుకో తెలియాలంటే ఇది చూడాల్సిందే..
uppula Raju
|

Updated on: Dec 22, 2020 | 10:38 AM

Share

టాలీవుడ్‌లో హీరోయిన్ సమంతకు ఉన్న క్రేజీయే వేరు. కొత్త కొత్త అంశాలతో సినిమాలు ఎంచుకుంటూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. తొలి సినిమా ఏ మాయ చేసావేతో ఎంట్రీ ఇచ్చిన సమంత హస్కీ వాయిస్‌తో కుర్రకారును హుషారెత్తించింది. కుందనపు బొమ్మగా మారి అందరిని అలరించింది.

అయితే ఫస్ట్ హీరో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని కోడలిగా మారింది. పెళ్ళైన తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ ఒకవైపు వైవాహిక జీవితాన్ని మరోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. కానీ సమంత కెరీర్ ఇటీవల స్లో అయినట్లు కనపడుతోంది. ఎందుకంటే ఈ ఏడాది జాను సినిమా తర్వాత ఆమె మరో తెలుగు సినిమా ప్రకటించలేదు. దీంతో ఆమె ప్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. కాకపోతే తమిళ్‌లో మాత్రం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో విజయ్ సేతుపతి – నయనతారలతో కలిసి నటించనుంది. ఇదిలా వుండగా సమంత యాక్ట్ చేసిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అయింది. వచ్చే జనవరిలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలవచ్చని సమాచారం. కాగా సమంత ప్రస్తుతం ‘సామ్ జామ్’ టాక్ షో లో మాత్రమే కనిపిస్తోంది.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి