సేతుపతితో మరోసారి సమంత

‘అరణ్యకాండం’ ఫేం త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వంలో విజయ్‌సేతుపతి హీరోగా ‘సూపర్‌ డీలక్స్‌’ అనే చిత్రం తెరకెక్కింది. ఇంకా రిలీజ్  కాని ఈ మూవీలో సమంత ఆయనకు జోడీగా నటించింది.  ఇప్పుడు మరో చిత్రంలో కూడా విజయ్‌సేతుపతితో జోడీ కట్టనుంది సమంత. డిల్లీప్రసాద్‌ దర్శకత్వంలోని ఈ చిత్రానికి ‘తుగ్లక్‌’ అని పేరుపెట్టారు. విజయ్‌సేతుపతి చాలా భిన్నమైన పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో దీన్ని రూపొందించనున్నారు. ఇందులో సమంత రాజకీయ నేత పాత్రలో నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే […]

సేతుపతితో మరోసారి సమంత

‘అరణ్యకాండం’ ఫేం త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వంలో విజయ్‌సేతుపతి హీరోగా ‘సూపర్‌ డీలక్స్‌’ అనే చిత్రం తెరకెక్కింది. ఇంకా రిలీజ్  కాని ఈ మూవీలో సమంత ఆయనకు జోడీగా నటించింది.  ఇప్పుడు మరో చిత్రంలో కూడా విజయ్‌సేతుపతితో జోడీ కట్టనుంది సమంత. డిల్లీప్రసాద్‌ దర్శకత్వంలోని ఈ చిత్రానికి ‘తుగ్లక్‌’ అని పేరుపెట్టారు. విజయ్‌సేతుపతి చాలా భిన్నమైన పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో దీన్ని రూపొందించనున్నారు. ఇందులో సమంత రాజకీయ నేత పాత్రలో నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే చిత్రవర్గాలు అఫిషియల్ గా ప్రకటన చేయనున్నాయి.

Published On - 3:23 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu