AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముద్దు సీనుపై రష్మిక స్పందన

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తోన్న రెండో చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌లో ముద్దు సన్నివేశం ఉండటంపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. ‘గీత గోవిందం’లోనూ ఇలాంటి సీన్ చూపించారని, అది హిట్ అయిన కారణంగా మళ్లీ ఇలాంటి సీన్‌ను చూపించారని కామెంట్లు చేశారు. ముఖ్యంగా కన్నడనాట రష్మికపై కొందరు విమర్శలు కురిపించారు. దీంతో ఈ కామెంట్లపై రష్మిక స్పందించారు. ‘‘సినిమాలోని సన్నివేశం ముద్దును డిమాండ్ చేసింది. […]

ముద్దు సీనుపై రష్మిక స్పందన
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 25, 2019 | 10:52 AM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తోన్న రెండో చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌లో ముద్దు సన్నివేశం ఉండటంపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. ‘గీత గోవిందం’లోనూ ఇలాంటి సీన్ చూపించారని, అది హిట్ అయిన కారణంగా మళ్లీ ఇలాంటి సీన్‌ను చూపించారని కామెంట్లు చేశారు. ముఖ్యంగా కన్నడనాట రష్మికపై కొందరు విమర్శలు కురిపించారు. దీంతో ఈ కామెంట్లపై రష్మిక స్పందించారు.

‘‘సినిమాలోని సన్నివేశం ముద్దును డిమాండ్ చేసింది. నా పాత్రకు న్యాయం చేయాలంటే ఆ సీన్‌లో నటించాలి. లిప్‌లాక్ సన్నివేశం ఆధారంగా ఓ సినిమాను జడ్జ్ చేయకూడదు. సినిమా మొత్తాన్ని చూసి మాట్లాడాలి. ప్రజలు గీతగోవిందంను హిట్ చేశారు. దీన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు
సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు