గ్లామర్ లుక్‌లో మెరిసిపోతున్న భాగ్యం.. వామ్మో అందం తట్టుకోవడం కష్టమే..

Samatha

12 June 2026

సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేశ్. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఐశ్వర్యా రాజేష్

అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ తమిళ్‌లో వరసగా సినిమాలు చేసి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

అందం, అభినయం

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్

ఈ మూవీ తర్వాత ఈ అందాల ముద్దుగుమ్మ వరల్డ్ ఫేమస్ లవర్ ఇలా తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

వరల్డ్ ఫేమస్ లవర్

కానీ ఏ మూవీకి రాని క్రేజ్ సంక్రాంతికి వస్తున్నాం మూవీకి వచ్చింది. ఈ మూవీలో గృహిణి పాత్రలో నటించి, అందరి నుంచి ప్రశంసలు అందుకుంది.

సంక్రాంతి మూవీ

ఇక ఎప్పుడూ ట్రెండిషనల్‌గా కనిపించి అందరి మనసు దోచుకునే ఈ ముద్దుగుమ్మ, ఈ మధ్య ట్రెండీ లుక్‌లో అదరగొడుతుంది.

ట్రెండీ లుక్

గ్లామర్ డోస్ పెంచి, తన అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. రోజు రోజుకు గ్లామర్ పెంచేస్తుంది ఈ బ్యూటీ.

గ్లామర్ డోస్

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే ఈ చిన్నది. తాజాగా పలు ఫోటోస్ షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

బ్యూటిఫుల్ ఫొటోస్