AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వర్షం ఎఫెక్ట్.. బెంగళూరుకు సీఎం రేవంత్ రెడ్డి విమానం.. సేఫ్ ల్యాండింగ్

ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని వర్షం కారణంగా బెంగళూరుకు మళ్లించారు. దీంతో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం కాసేపటి క్రితమే ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయింది.

Telangana: వర్షం ఎఫెక్ట్.. బెంగళూరుకు సీఎం రేవంత్ రెడ్డి విమానం.. సేఫ్ ల్యాండింగ్
Cm Revanth Reddy
Anand T
|

Updated on: Jun 12, 2026 | 10:19 PM

Share

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న క్రమంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించలేదు. దీంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్  అయ్యేందుకు ఏటీసీ అనుమతి ఇవ్వలేదు.

ఈ కారణంగా కాసేపు గాల్లోనే చెక్కర్లు కొట్టిన విమానం.. ఆ తర్వాత దారి మళ్లించుకొని బెంగూళురు వైపునకు వెళ్లిపోయింది. హైదరారాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లిన విమానం.. బెంగళూరు ఎయిర్‌ పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఈ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి అక్కడే బస చేసి.. శనివారం తిరిగి మళ్లీ హైదరాబాద్‌ చేరుకోనున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, వాచ్ 9 ప్రత్యేకతలివే
సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, వాచ్ 9 ప్రత్యేకతలివే
నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం! ఎగసిపడుతున్న మంటలు
నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం! ఎగసిపడుతున్న మంటలు
మరణించిన వ్యక్తికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు.. కోర్టు కీలక తీర్పు
మరణించిన వ్యక్తికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు.. కోర్టు కీలక తీర్పు
'మంగళవారం 2': కొరటాల శివ నిర్మాణంలో భారీ సీక్వెల్
'మంగళవారం 2': కొరటాల శివ నిర్మాణంలో భారీ సీక్వెల్
వారెవ్వా.. సండే రోజు తప్పక చేసుకోవాల్సిందే.. కారం కారంగా చికెన్
వారెవ్వా.. సండే రోజు తప్పక చేసుకోవాల్సిందే.. కారం కారంగా చికెన్
ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు.. జీవితాంతం నెలకు రూ.20,000 పెన్షన్
ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు.. జీవితాంతం నెలకు రూ.20,000 పెన్షన్
జూలై 26 దినఫలాలు: ఆ రాశుల వారికి అదృష్టం ఖాయం..మీ రాశికి ఎలా..?
జూలై 26 దినఫలాలు: ఆ రాశుల వారికి అదృష్టం ఖాయం..మీ రాశికి ఎలా..?
వీరికి నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ డబ్బులు.. స్పష్టం చేసిన కేంద్రం
వీరికి నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ డబ్బులు.. స్పష్టం చేసిన కేంద్రం
లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది పోరాటం
లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది పోరాటం
కొద్దీ రోజుల్లో వీరి జీవితాన్ని మార్చబోతున్నభారీ గ్రహం..
కొద్దీ రోజుల్లో వీరి జీవితాన్ని మార్చబోతున్నభారీ గ్రహం..