అమాయకపు చూపుతూ ఆకట్టుకుంటున్న రాశీ ఖన్నా.. క్యూట్ ఫొటోస్

Samatha

12 June 2026

ఊహాలు గుస గుసలాడే మూవీతో తెలుగు అభిమానులకు పరిచయం అయిన చిన్నది రాశి ఖన్నా. ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఊహాలు గుస గుసలాడే మూవీ

ఈ మూవీతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత కుర్రకారు కలల రాణి అయిపోంది. చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

ముద్దుగుమ్మ

ముఖ్యంగా ఈ మూవీ తర్వాత జోరు మూవీలో నటించి, ఓ వెలుగు వెలిగింది. నటన పరంగానే కాకుండా పాటల ద్వారా కూడా అభిమానులను ఎంటర్ టైన్ చేసింది.

ఎంటర్ టైన్

దీంతో టాలీవుడ్‌లో వరసగా అవకాశాలు అందుకొని ఫుల్ బిజీగా మారిపోయింది. చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది.

స్టార్ హీరోల సరసన

కానీ ఈచిన్నదానికి అదృష్టం కలిసి రాలేదు అని చెప్పాలి. చాలా వరకు సెండ్ హీరోయిన్‌గా చేయడం.

సెకండ్ హీరోయిన్‌గా చేయడం

హీరోయిన్‌గా నటించిన సినిమాలు అంతగా హిట్ అవ్వకపోవడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తగ్గిపోయింది.

క్రేజ్ తగ్గడం

అంతే కాకుండా తెలుగులో కూడా అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ కోలీవుడ్ వైపు వెళ్లిపోయి అక్కడ వరసగా సినిమాలు చేస్తుంది.

వరస సినిమాలు

అంతే కాకుండా తెలుగులో కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, అభిమానులను అలరిస్తుంది.

అభిమానులను ఎంటర్టైన్