AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmāstra Movie: బాలీవుడ్ పై ఆశలు పెంచేస్తోన్న బ్రహ్మస్త్ర.. మరి హిట్టు కొట్టేనా ..?

రణ్‌బీర్‌ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ సినిమాలో అలియాభట్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నిజానికి ఇది బాలీవుడ్‌ చిత్రమే అయినా ఇందులో కింగ్‌ నాగార్జున కూడా నటిస్తుండడంతో....

Brahmāstra Movie: బాలీవుడ్ పై ఆశలు పెంచేస్తోన్న బ్రహ్మస్త్ర.. మరి హిట్టు కొట్టేనా ..?
Ranbir Kapoor in Brahmastra
Rajeev Rayala
|

Updated on: Sep 01, 2022 | 12:29 AM

Share

రణ్‌బీర్‌ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ సినిమాలో అలియాభట్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నిజానికి ఇది బాలీవుడ్‌ చిత్రమే అయినా ఇందులో కింగ్‌ నాగార్జున కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టి పడింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా చాలా రోజుల క్రితమే ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్‌డేట్‌ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్‌ అప్పట్లో నిరూత్సాహపడ్డారు. అయితే వారి నిరుత్సాహాన్ని దూరం చేస్తూ… ఈ సినిమా నుంచి చాలా అప్టేడ్స్ ఇచ్చారు మేకర్స్. అప్డేట్స్ ఇవ్వడమే కాదు.. ఇటీవల బ్రహ్మస్త్రలోని అన్ని అస్త్రాలను వివరిస్తూ.. వీడియోలను కూడా రిలీజ్ చేశారు.

అయితే ఇప్పుడా వీడియోలే.. సినిమా పై విపరీతంగా అంచానలను పెంచేశాయి. అంచనాలను పెంచడమే కాదు.. సినిమా స్టోరీపై.. డైరెక్టర్ విజన్ పై అందరికీ ఓ క్లారిటీ వచ్చేలా చేశాయి. బ్రహ్మస్త్ర సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ఉండును రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ 

ఇవి కూడా చదవండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్