AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ వంటగదిలోని ఈ పదార్థం గుండెకు ఆల్కహాల్ కంటే డేంజర్.. అసలు విషయం తెలిస్తే దిమ్మతిరగడం పక్కా..

గతంతో పోలిస్తే మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మనం తిన్న ఏ ఆహారమైనా సులభంగా జీర్ణమయ్యేది. కానీ నేడు మనం ఆరోగ్యకరం అని భావించే ఆహారాలే గుండెపోటు, ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా మన వంటగదిలో ఉండే ఆ తెల్లటి పదార్థం శరీరానికి తీరని హాని చేస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలామంది నేరుగా చక్కెర తీసుకోకపోయినా మనం తినే అనేక ప్యాక్డ్ ఫుడ్స్ ద్వారా చక్కెర మన శరీరంలోకి చేరుతోంది.

Krishna S
|

Updated on: Feb 21, 2026 | 7:18 AM

Share
చాలా మంది తాము నేరుగా చక్కెర తినడం లేదు కదా అని ధీమాగా ఉంటారు. కానీ మార్కెట్లో దొరికే అనేక ఆహార పదార్థాలలో చక్కెర దాగి ఉంటుంది. మనం పరాఠాలు లేదా స్నాక్స్‌తో తినే టమోటా సాస్ అత్యంత ప్రమాదకరం. కంపెనీలు నో యాడెడ్ షుగర్ అని ప్రచారం చేసినా.. అది వాస్తవం కాదు. మీరు ఒక టీస్పూన్ సాస్‌ తింటే ఒక టీస్పూన్ చక్కెర తిన్నట్లే లెక్క. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని తక్షణమే పెంచుతుంది.

1 / 5
మనం తాగే పానీయాలు మన శరీరానికి తెలియకుండానే భారీ స్థాయిలో చక్కెరను అందిస్తున్నాయి. కోలా లేదా ఇతర సోడాలు షుగర్ ఫ్రీ అని రాసి ఉన్నా, వాటిలో కృత్రిమ తీపి పదార్థాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీసి గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.

2 / 5
పండ్ల రసాలు: పండును నేరుగా తినడం వల్ల ఫైబర్ లభిస్తుంది. కానీ దానిని రసంగా మార్చినప్పుడు, అందులోని పోషకాలు తగ్గి ఫ్రక్టోజ్ శాతం పెరుగుతుంది. మార్కెట్లో దొరికే ప్యాక్డ్ జ్యూస్‌లు తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.

3 / 5
ఇంట్లో తోడుపెట్టిన పెరుగు ప్రోబయోటిక్స్‌కు మంచి మూలం. కానీ స్ట్రాబెర్రీ, వెనిలా వంటి ఫ్లేవర్లతో వచ్చే పెరుగులో అధిక మొత్తంలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడం కంటే కీడే ఎక్కువ చేస్తుంది.

4 / 5
పాలకూర, ఆకుకూరలు కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. బెర్రీలు కూడా గుండెకు మంచివి. రాస్ప్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి పండ్లు తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5
Follow Us
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..

'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!

తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?

భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..

6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI

పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత

మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ

చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!

అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ

ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..