Deepthi Sunaina: మత్తు చూపులు.. కొంటె పోజులతో ఫ్యాన్స్ మనసులు దోచుకుంటున్న దీప్తి సునైనా స్టన్నింగ్ లుక్స్
సోషల్ మీడియాతో సెలబ్రిటీగా మారిన దీప్తి సునయన గురించి అందరికీ పరిచయమే. డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని అందుకుంది. వెండితెరపై కూడా నటించింది.
Most Read Stories