AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదిమానవుల ఎగ్ కర్రీ.. నిప్పులపై ఇలా చేసి తింటే తినేకొద్దీ తినాలనిపిస్తుంది!

ఆదిమానవులు ఆ కాలంలో సహజసిద్ధమైన చిట్కాలు ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే, అప్పుడు నిప్పు తప్ప వారి వద్ద ఏం లేవు. ఇంకా చెప్పాలంటే గుడ్లను వాళ్ళు నిప్పుల మీద కాల్చుకుని తినేవాళ్లు. అవును మీరు వింటున్నది నిజమే. మరి, ఇది ఎలా తయారు చేస్తారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 21, 2026 | 7:03 AM

Share
ఆదిమానవుల ఎగ్ రెసిపీ గురించి కొత్తగా వింటున్నారా, కానీ ఇది చేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే, దీనిని చేయడానికి  నిప్పులు లేదా పొయ్యిని సిద్ధం చేసుకోవాలి.

1 / 5

ముందుగా కోడి గుడ్లను తీసుకుని నిప్పులపై 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తెల్లగా ఉన్న పెంకులు నల్లబడిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి.

2 / 5
కాలిన గుడ్లను తీసుకుని కోడిగుడ్లు, టమాటా కూర ఎలా వండుకుంటారో అదే రెసిపీని ఫాలో అయ్యి చేసుకుని తినడమే.

3 / 5
నిప్పుల్లో బాగా కాలిన గుడ్డును తీసుకుని, వాటి పెంకులను బ్రేక్ చేసి గుడ్డును బయటకు తీయండి. ఇంకా రుచిగా చేసుకోవాలనుకుంటే  టమాటాలు, ఉల్లిపాయలు వేసుకుని కూర లాగా చేసుకుని తింటే టేస్టీ గా ఉంటుంది.

4 / 5
అయితే, కొందరు ఈ రెసిపీని వేరేలాగా కూడా చేస్తారు. ముందు కోడి గుడ్లను తీసుకుని దానికి మట్టి రాసి నిప్పుల్లో కాల్చుతారు. ఇలా చేస్తే గుడ్డు లోపల బాగా ఉడుకుతుందని నమ్ముతారు.  ఆ తర్వాత దానిని తీసి అప్పటికప్పుడు తినేస్తారు.

5 / 5
Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..

షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..

ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?

 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!

దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..

  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?

రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!

పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!

త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...

జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?