AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం ధరలు యూటర్న్‌! ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..

గత రెండు వారాలుగా ప్రజల్ని ఊరించిన బంగారం ఇప్పుడు మళ్లీ షాకిస్తోంది. సైలెంట్‌గా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడం కారణంగానే గోల్డ్స్‌, సిల్వర్ రేట్స్‌ పెరుగుతున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ ఫిబ్రవరి 21 నాటికి భారతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Prices: బంగారం ధరలు యూటర్న్‌! ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
Gold Rate
Jyothi Gadda
|

Updated on: Feb 21, 2026 | 7:08 AM

Share

భారత మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించినట్టయితే.. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములు రూ.1,57,380లకు చేరింది. అదే, ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,44,260ల వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,18,040లుగా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,300 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,44,190 గా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,380, 22 క్యారెట్ల ధర రూ.1,44,260 గా ఉంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,530 క్యారెట్ల ధర రూ.1,44,410 గా ఉంది.

– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,380, 22 క్యారెట్ల ధర రూ.1,44,260 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,380, 22 క్యారెట్ల ధర రూ.1,44,260 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,380, 22 క్యారెట్ల ధర రూ.1,44,260 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,380, 22 క్యారెట్ల ధర రూ.1,44,260 గా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,380, 22 క్యారెట్ల ధర రూ.1,44,260 గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు.

ఇక వెండి విషయానికి వస్తే..ఇవాళ్ల వెండి ధర గ్రాము రూ. 259.90లు ఉండగా, కిలో వెండి ధర రూ. 2,59,900లు పలుకుతోంది.

ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఈ ఐస్‌క్రీమ్ బంగారం కన్నా కాస్ట్లీ గురూ.. ఒక్క స్కూప్ ధర ఎంతంటే?
ఈ ఐస్‌క్రీమ్ బంగారం కన్నా కాస్ట్లీ గురూ.. ఒక్క స్కూప్ ధర ఎంతంటే?
పెద్ది ఊచకోత.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
పెద్ది ఊచకోత.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
ఇంట్లోని మూలల్లో ఈ వస్తువులు ఉంచండి!లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు
ఇంట్లోని మూలల్లో ఈ వస్తువులు ఉంచండి!లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు
కొత్తిమీర రెండు రోజులకే కుళ్లిపోతుందా.. ఇలా చేస్తే వారాల పాటు..
కొత్తిమీర రెండు రోజులకే కుళ్లిపోతుందా.. ఇలా చేస్తే వారాల పాటు..
ఒకే ఒక్క చెడ్డ అలవాటు.. ఈ మంచి నటుడి ప్రాణం తీసేసింది..
ఒకే ఒక్క చెడ్డ అలవాటు.. ఈ మంచి నటుడి ప్రాణం తీసేసింది..
టాయ్ ట్రైన్ క్రేజ్: 21 కిలోమీటర్ల ప్రయాణం కోసం రాత్రంతా క్యూలోనే
టాయ్ ట్రైన్ క్రేజ్: 21 కిలోమీటర్ల ప్రయాణం కోసం రాత్రంతా క్యూలోనే
తాతల కాలంలో నాటుకోడిని మెత్తగా ఉడకబెట్టడానికి ఇవి పాటించారా..
తాతల కాలంలో నాటుకోడిని మెత్తగా ఉడకబెట్టడానికి ఇవి పాటించారా..
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..?
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..?
పట్టించుకోని కొడుకులు.. సరిగ్గా బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు
పట్టించుకోని కొడుకులు.. సరిగ్గా బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు