AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ సీఎం.. బ్రహ్మానందం అయ్యారు..!

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్‌లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్‌, ఇదే వయసులో విదేశాల్లో ఉండగా.. నాదెండ్ల భాస్కర్ రావు నమ్మించి వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు అదే.. సీన్ రిపీట్ అయ్యిందని అన్నారు. చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని ట్విట్టర్‌లో ఎద్దేవా చేశాడు వర్మ. కాగా.. ఏపీ అసెంబ్లీలో ఒకప్పుడు సీఎం బాధ్యతను చేపట్టిన ఆయన ఇప్పుడు బ్రహ్మానందం […]

మాజీ సీఎం.. బ్రహ్మానందం అయ్యారు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2019 | 6:51 PM

Share

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్‌లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్‌, ఇదే వయసులో విదేశాల్లో ఉండగా.. నాదెండ్ల భాస్కర్ రావు నమ్మించి వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు అదే.. సీన్ రిపీట్ అయ్యిందని అన్నారు. చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని ట్విట్టర్‌లో ఎద్దేవా చేశాడు వర్మ.

కాగా.. ఏపీ అసెంబ్లీలో ఒకప్పుడు సీఎం బాధ్యతను చేపట్టిన ఆయన ఇప్పుడు బ్రహ్మానందం అయిపోయారని అన్నారు. బాబు అసెంబ్లీలో మాట్లాడినప్పుడల్లా జగన్ నవ్వుతూనే ఉన్నారని ట్వీట్‌లో తెలిపారు. తాజాగా.. ఇంతకు ముందు కూడా ట్వీట్టర్‌లో అసెంబ్లీలో నేతల విమర్శలు కాకుండా.. రాష్ట్ర సమస్యలపై చర్చలు జరగాలని పేర్కొన్నారు.

Follow Us
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?
ఇదేం సినిమా అన్నారు.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఇదేం సినిమా అన్నారు.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
వృద్ధ తండ్రిపై కొడుకుల పైశాచికత్వం.. నడిరోడ్డుపైనే..!
వృద్ధ తండ్రిపై కొడుకుల పైశాచికత్వం.. నడిరోడ్డుపైనే..!