అవును నాకు పెళ్లైంది.. మా ఆయనెవరంటే..!

అవును.. నేను పెళ్లి చేసుకున్నానంటూ స్పందించింది బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్. ఇటీవల ఆమె వివాహమైనట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రైవేట్‌గా ఆమె పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రాగా.. వాటిపై స్పందిస్తూ.. అదొక ఫొటోషూట్‌లో భాగమేనని చెప్పుకొచ్చిన రాఖీ.. తాజాగా నిజాన్ని బయటపెట్టింది. ‘‘మొదట్లో ఈ విషయాన్ని చెప్పడానికి భయమేసింది. అవును నేను పెళ్లి చేసుకున్నా’’ అని చెప్పుకొచ్చింది రాఖీ. ఇక భర్త గురించి చెబుతూ.. ‘‘అతడి […]

అవును నాకు పెళ్లైంది.. మా ఆయనెవరంటే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 05, 2019 | 11:32 AM

అవును.. నేను పెళ్లి చేసుకున్నానంటూ స్పందించింది బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్. ఇటీవల ఆమె వివాహమైనట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రైవేట్‌గా ఆమె పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రాగా.. వాటిపై స్పందిస్తూ.. అదొక ఫొటోషూట్‌లో భాగమేనని చెప్పుకొచ్చిన రాఖీ.. తాజాగా నిజాన్ని బయటపెట్టింది.

‘‘మొదట్లో ఈ విషయాన్ని చెప్పడానికి భయమేసింది. అవును నేను పెళ్లి చేసుకున్నా’’ అని చెప్పుకొచ్చింది రాఖీ. ఇక భర్త గురించి చెబుతూ.. ‘‘అతడి పేరు రితేష్. ఆయన లండన్‌లో ఉంటారు. నా వీసా పనులు ఇంకా జరుగుతున్నాయి. అవి పూర్తైన వెంటనే నేను అక్కడికి వెళతా. భారత్‌లో నాకు ఆఫర్లు వస్తే ఇక్కడికి వచ్చి చేస్తా. నాకు టీవీ షోలను నిర్మించాలని ఎప్పటినుంచో కోరిక ఉండేది.. నా చిరకాల వాంఛ ఇప్పుడు తీరిపోయింది. ఇంతమంచి భర్తను నాకిచ్చిన జీసస్‌కు నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా’’ అని రాఖీ పేర్కొంది.

ఇక ఓ షోలో తనను చూసిన రితేష్ తనకు ఫ్యాన్స్ అయ్యాడని.. ఆ తరువాత వాట్సాప్‌లో తామిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని రాఖీ తెలిపింది. ఇదంతా ఏడాదిన్నర క్రితం జరిగిందని.. ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్నాక.. ఇతడే నా భర్త కావాలని జీసస్‌ను చాలా వేడుకున్నానని.. ఆ దేవుడు తన ప్రార్థనలను మన్నించాడని రాఖీ చెప్పుకొచ్చింది. ఇకపై కూడా దేవుడు తనపై దయ చూపాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ