AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రజనీకి హీరోయిన్ ఫిక్స్..? 24 ఏళ్ల తరువాత హిట్ జోడీ..!

సినిమాలలో సూపర్‌స్టార్ రజనీకాంత్ దూకుడును పెంచారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే మరో కథకు ఓకే చెప్తూ తన స్పీడుతో యంగ్ హీరోలకు సైతం సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు మురగదాస్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘దర్బార్’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు శివతో 168వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇందులో రజనీకి జోడీగా మీనా ఫిక్స్ అయినట్లు కోలీవుడ్‌లో టాక్ […]

రజనీకి హీరోయిన్ ఫిక్స్..? 24 ఏళ్ల తరువాత హిట్ జోడీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 04, 2019 | 5:09 PM

Share

సినిమాలలో సూపర్‌స్టార్ రజనీకాంత్ దూకుడును పెంచారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే మరో కథకు ఓకే చెప్తూ తన స్పీడుతో యంగ్ హీరోలకు సైతం సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు మురగదాస్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘దర్బార్’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు శివతో 168వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇందులో రజనీకి జోడీగా మీనా ఫిక్స్ అయినట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు జరిగాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా రజనీ సినిమాలైన ‘అన్బుల్ల రజనీకాంత్’, ‘ఎంగెయో కెట్ట కురుల్’ చిత్రాల్లో నటించిన మీనా.. ఆయన సరసన ‘వీర’, ‘యజమాన్’, ‘ముత్తు’ చిత్రాల్లో కనిపించింది. ఇప్పుడు 24 ఏళ్ల తరువాత ఈ హిట్ జోడీ మళ్లీ రిపీట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇదే విషయంపై ఇటీవల మీనాను ప్రశ్నించగా.. ఆమె ఈ వార్తలను ఖండించలేదు. దీనిపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదేమోనంటూ సమాధానం ఇచ్చింది. దీంతో రజనీ 168వ చిత్రంలో మీనా కన్ఫర్మ్ అయినట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో కీర్తి సురేష్, ఖుష్బూ కూడా కీలక పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఈ మూవీలో కమెడియన్‌ పాత్రకు సూరీ మాత్రమే కన్ఫర్మ్ అయ్యారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ మూవీతో మొదటిసారిగా రజనీకాంత్‌కు డి.ఇమ్మన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. అయితే క్రేజీ కాంబోగా తెరకెక్కబోతున్న ఈ మూవీపై కోలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే