AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లారెన్స్ ‘కాంచన 3’ విడుదల తేదీ ఖరారు..!

‘ముని’ సిరీస్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంచన 3’. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మొదట మే 1 న విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు చిత్రం విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుదల చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ తో కలిసి లారెన్స్ తన సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ […]

లారెన్స్ 'కాంచన 3' విడుదల తేదీ ఖరారు..!
Ravi Kiran
|

Updated on: Mar 15, 2019 | 10:17 AM

Share

‘ముని’ సిరీస్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంచన 3’. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మొదట మే 1 న విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు చిత్రం విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుదల చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ తో కలిసి లారెన్స్ తన సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేదిక, ఓవియా హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఠాగూర్ మధు విడుదల చేస్తున్నారు.

కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..