AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవరకొండకు టైటిల్‌ ఫిక్స్ చేసిన పూరీ.. ఈ సారి కాస్త సాఫ్ట్‌గా

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో సినిమా ఫిక్స్ అయింది. డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ మూవీ పట్టాలెక్కబోతుంది. పూరీ, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌ ఫిక్స్ అయిందన్న వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. మామూలుగా తన ప్రతి హీరోను మాస్ అవతారంలో చూపించడంతో పాటు తన టైటిల్స్‌ను కూడా అలానే పెట్టే పూరీ(చాలా […]

దేవరకొండకు టైటిల్‌ ఫిక్స్ చేసిన పూరీ.. ఈ సారి కాస్త సాఫ్ట్‌గా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 23, 2019 | 11:04 AM

Share

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో సినిమా ఫిక్స్ అయింది. డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ మూవీ పట్టాలెక్కబోతుంది. పూరీ, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌ ఫిక్స్ అయిందన్న వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది.

మామూలుగా తన ప్రతి హీరోను మాస్ అవతారంలో చూపించడంతో పాటు తన టైటిల్స్‌ను కూడా అలానే పెట్టే పూరీ(చాలా సినిమాలకు).. దేవరకొండ కోసం ఫైటర్ అనే టైటిల్‌ను ఖరారు చేశాడట. ఈ మేరకు ఛార్మీ ఫిలింఛాంబర్‌లో ఫైటర్‌ను రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఇక ఇందులో దేవరకొండ సరసన జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుందని కూడా సమాచారం.

కాగా ఇటీవల రామ్‌తో ఇస్మార్ట్‌ శంకర్‌ను తెరకెక్కించిన పూరీ.. ఆ మూవీ విజయంతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం సక్సెస్ అవ్వడంతో పాటు రామ్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఇప్పుడు విజయ్ దేవరకొండతో తెరకెక్కించబోతున్న మూవీపై కూడా అంచనాలు పెరిగాయి.

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?