నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
విజయ్ దళపతి చివరి సినిమా జననాయగన్. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. జననాయగన్ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను 9 కోట్ల భారీ ధరకు సితార ఎంటర్‌టైన్మెంట్స్ నాగ వంశీ కొనుగోలు చేశారని.. కొద్ది రోజులుగా ఓ టాక్ నడుస్తోంది.
అయితే ప్రస్తుతం ఆయన తప్పుకున్నారని మరో టాక్ బయటికి వచ్చింది. ఈక్రమంలోనే విజయ్ లాస్ట్ మూవీ రైట్స్‌ను దిల్ రాజు చేజిక్కించున్నారని.. భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడనే కొత్త విషయం బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. బాలయ్య భగవంత్ కేసరి సినిమానే.. విజయ్ జననాయగన్‌గా రీమేక్ చేస్తున్నాడు. అలాంటప్పుడు మళ్లీ విజయ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం ఎందుకనే కామెంట్ వస్తోంది ఇప్పుడు సోషల్ మీడియాలో..!
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
వైరల్ వీడియోలు
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
