పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరుల పెళ్లి వార్త నెట్టింట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని ఎంత సీక్రెట్‌గా ఉంచారంటే, ఏకంగా పెళ్లి ఫోటోలు వచ్చే వరకు ఇండస్ట్రీలో ఎవరికీ అనుమానం రానివ్వకుండా చూసుకున్నారు. ఎంతలా అంటే.. సమంత పక్కనే మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తున్న గుల్షన్ దేవయ్యకు కూడా తెలియనంతగా..ఎస్ !
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన గుల్షన్ దేవయ్య సమంత సీక్రెట్ పెళ్లిపై హాట్ కామెంట్స్ చేశాడు. తాను ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లో భాగంగా సమంతతో కలిసే ఉన్నానని… షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిన సరిగ్గా మూడు రోజులకే వాళ్లిద్దరి పెళ్లి ఫోటోలు చూసి నోరెళ్లబెట్టానంటూ చెప్పుకొచ్చాడు. సమంతతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నా.. కనీసం తనకు చిన్న క్లూ కూడా ఇవ్వకుండా సమంత జాగ్రత్త పడిందంటూ చెప్పుకొచ్చాడు.అంతేకాదు డైరెక్టర్ రాజ్‌తో తనకు పాత పరిచయం ఉందని .. కనీసం తను కూడా వారి సీక్రెట్ పెళ్లి గురించి తనకు చెప్పలేకపోవడం షాకిచ్చిందనన్నాడు. మూడు రోజుల తర్వాతే వారి గుడ్ న్యూస్ గురించి సామ్ ఓపెన్ అయిందని అన్నాడు.
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

