Adipurush: మొదలైన ఆదిపురుష్‌ ఫీవర్‌.. ఆకట్టుకుంటోన్న హనుమాన్‌ ప్రత్యేక సీటు, ఫ్యాన్స్‌ హంగామా.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు దగ్గరపడుతోంది. ఆదిపురుష్‌ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. జూన్‌ 16న సినిమా విడుదల అవుతుండగా, 15వ తేదీ అర్థరాత్రి నుంచే ప్రీమియర్‌తో సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన...

Adipurush: మొదలైన ఆదిపురుష్‌ ఫీవర్‌.. ఆకట్టుకుంటోన్న హనుమాన్‌ ప్రత్యేక సీటు, ఫ్యాన్స్‌ హంగామా.
Adipurush
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 14, 2023 | 2:35 PM

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు దగ్గరపడుతోంది. ఆదిపురుష్‌ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. జూన్‌ 16న సినిమా విడుదల అవుతుండగా, 15వ తేదీ అర్థరాత్రి నుంచే ప్రీమియర్‌తో సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ట్రైలర్‌, పాటలు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి.

విడుదలకు కొన్ని గంటలే ఉన్న నేపథ్యంలో అభిమానులు హంగామాను మొదలపెట్టేశారు. థియేటర్ల ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కర్నూలులో ఫ్యాన్స్‌ హల్చల్‌ చేశారు. ఎమ్మిగనూరులో వినూత్నంగా సినిమాకు వెల్‌కమ్‌ చెప్పారు. 30 ఎద్దుల బండ్లపై ప్రభాస్‌ ఫొటో కటౌట్లతో భారీ ర్యాలీ చేపట్టారు. జైశ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. ఆదిపురుష్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే బైక్‌లపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

ఇక థియేటర్లలో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీటు ఆకర్షణగా నిలుస్తోంది. ఆదిపురుష్‌ దర్శకుడు ఓంరౌత్‌ కోరిక మేరకే చిత్ర నిర్మాతలు సినిమా విడుదలయ్యే ప్రతీ థియేటర్లలో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే థియేటర్లలో ఒక సీటుపై హనుమంతడి రూపంతో ఉన్న వస్త్రాన్ని ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!