AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies : ఈసారి ఓటీటీలోకి దుమ్మురేపే సినిమాలు.. ఏకంగా 32 మూవీస్

సూపర్ హిట్ సినిమాలతో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ వారం ఏకంగా 32 సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈ వారం థియేటర్స్ లో 'ఆపరేషన్ వాలంటైన్', 'వ్యూహం', 'చారీ 111', 'భూతద్దం భాస్కర్' లాంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి.

OTT Movies : ఈసారి ఓటీటీలోకి దుమ్మురేపే సినిమాలు.. ఏకంగా 32 మూవీస్
OTT Movies
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2024 | 7:18 AM

Share

ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. థియేటర్స్ లో సినిమా చూసిన తర్వాత నెల రోజులకే మళ్లీ ఓటీటీలో సినిమా చూడొచ్చు. కొన్ని సినిమాలు, సిరీస్ లు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. వారం వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి అలరిస్తున్నాయి. సూపర్ హిట్ సినిమాలతో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ వారం ఏకంగా 32 సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈ వారం థియేటర్స్ లో ‘ఆపరేషన్ వాలంటైన్’, ‘వ్యూహం’, ‘చారీ 111’, ‘భూతద్దం భాస్కర్’ లాంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాల విషయానికొస్తే..

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే..

1. ఇండిగో – ఫిబ్రవరి 27 2. అమెరికన్ కాన్స్‌పరసీ: ద అక్టోపస్ మర్డర్స్  – ఫిబ్రవరి 28 3. కోడ్ 8 పార్ట్ 2 – ఫిబ్రవరి 28 4. ద మైర్ సీజన్ 3 – ఫిబ్రవరి 28 5. ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్  – ఫిబ్రవరి 29 6. మన్ సూఆంగ్  – ఫిబ్రవరి 29 7. ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్  – ఫిబ్రవరి 29 8. ఫ్యూరిస్  – ఫిబ్రవరి 29 9. మామ్లా లీగల్ హై  – మార్చి 01 10. మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ ‍ – మార్చి 01 11. షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్‌ట్రీమ్  – మార్చి 01 12. సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 – మార్చి 01 13. స్పేస్ మ్యాన్  – మార్చి 01 14. ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్  – మార్చి 01 15. ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్  – మార్చి 03

అమెజాన్ ప్రైమ్

16. వెడ్డింగ్ ఇంపాజిబుల్  – ఫిబ్రవరి 26 17. ఎనీవన్ బట్ యూ  – ఫిబ్రవరి 26 18. పూర్ థింగ్స్ – ఫిబ్రవరి 27 19. బ్లూ స్టార్- ఫిబ్రవరి 29 20. పా పాట్రోల్: ద మైఠీ మూవీ- ఫిబ్రవరి 29 21. రెడ్ క్వీన్  – ఫిబ్రవరి 29 22. నైట్ స్విమ్  – మార్చి 01

హాట్‌స్టార్

23. ఇవాజు  – ఫిబ్రవరి 28 24. షోగున్ – ఫిబ్రవరి 28 25. ద ఇంపాజిబుల్ హెయర్ – ఫిబ్రవరి 28 26. వండర్‌ఫుల్ వరల్డ్ – మార్చి 01

జీ5

27. సన్‌ఫ్లవర్ సీజన్ 2  – మార్చి 01

జియో సినిమా

28. ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్  – ఫిబ్రవరి 27

బుక్ మై షో

29. ఫియర్ – ఫిబ్రవరి 27

ఆపిల్ ప్లస్ టీవీ

30. నెపోలియన్ – మార్చి 01

31. ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ – మార్చి 01

ముబీ

32. ప్రిసిల్లా  – మార్చి 01

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!