Save The Tigers Season 2: సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వచ్చేస్తుందోచ్‌.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య, రోహిణీ కీలక పాత్రల్లో తెరెక్కిన వెబ్‌ సిరీస్‌ సేవ్‌ ద టైగర్స్‌. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సిరీస్‌కు అపూర్వ ఆదరణ దక్కింది.

Save The Tigers Season 2: సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వచ్చేస్తుందోచ్‌.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Save The Tigers Season 2
Follow us
Basha Shek

|

Updated on: Jul 27, 2023 | 12:59 PM

ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య, రోహిణీ కీలక పాత్రల్లో తెరెక్కిన వెబ్‌ సిరీస్‌ సేవ్‌ ద టైగర్స్‌. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సిరీస్‌కు అపూర్వ ఆదరణ దక్కింది. భార్యా బాధిత భర్తల చుట్టూ తిరిగే ఈ వెబ్‌ సిరీస్‌ ఓటీటీ ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది. యాత్ర సినిమాతో తో పాపులర్‌ అయిన మహీ వి రాఘవ్‌ ఈ సిరీస్‌కు క్రియేటర్‌గా వ్యవహరించాడు. తేజ కాకుమాను దర్శకత్వం వహించాడు. కిడ్నాప్‌ మిస్టరీతో మంచి ట్విస్ట్‌ ఇచ్చి మొదటి సీజన్‌ను ముగించిన మేకర్స్‌ ఇప్పుడు సెకెండ్‌ సీజన్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు మూడు లేదా నాలుగో వారంలో సేవ్‌ ద టైగర్స్‌ సెకెండ్‌ సీజన్‌ను ఓటీటీలోకి అందుబాటు తీసుకురానున్నట్లు సమాచారం.

కాగా మొదటి సీజన్‌లో తమ అద్భుతమైన నటనతో అందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన అభినవ్ గోమటం, రోహిణీ పాత్రలకు సెకెండ్ సీజన్‌లో మరింత ప్రాధాన్యమివ్వనున్నారట. వీరి రోల్స్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారట. సో.. రెండో సీజన్‌లో ఆడియెన్స్‌కు మరింత ఫన్‌ ఉండనుందని తెలుస్తోంది. సేవ్‌ ద టైగర్స్‌ సిరీస్ లో జోర్దార్‌ సుజాత, గంగవ్వ, దేవియాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా సిరీస్‌ రిలీజుపై త్వరలోనే డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?