AHA: రెండో వారంలో రూ.1.65 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న ‘ఆహా’ నేను సూపర్‌ వుమన్‌ ఏంజెల్స్‌.. ఈసారి అదృష్టం ఎవరిదో?

చాలా మంది మహిళలకు జీవితంలో ఏదో ఒక పని చేసి తామేంటో నిరూపించుకోవాలని,ఈ సమాజంలో తమకంటూ గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. అలాంటి మహిళలకు మేమున్నామంటూ ముందుకొచ్చింది ఆహా. నేను సూపర్ ఉమెన్ అనే బిజినెస్ షో, వి హబ్ తో కలిసి వ్యాపారం చేయాలనుకునే మహిళలకు అండగా నిలిచేందుకు ప్రోత్సాహం అందిస్తోంది ఆహా.

AHA: రెండో వారంలో రూ.1.65 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న ‘ఆహా’ నేను సూపర్‌ వుమన్‌ ఏంజెల్స్‌.. ఈసారి అదృష్టం ఎవరిదో?
Aha Nenu Super Woman
Follow us
Basha Shek

|

Updated on: Jul 27, 2023 | 1:21 PM

చాలా మంది మహిళలకు జీవితంలో ఏదో ఒక పని చేసి తామేంటో నిరూపించుకోవాలని,ఈ సమాజంలో తమకంటూ గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. అలాంటి మహిళలకు మేమున్నామంటూ ముందుకొచ్చింది ఆహా. నేను సూపర్ ఉమెన్ అనే బిజినెస్ షో, వి హబ్ తో కలిసి వ్యాపారం చేయాలనుకునే మహిళలకు అండగా నిలిచేందుకు ప్రోత్సాహం అందిస్తోంది ఆహా. మొదటి వారం లో ఏంజెల్స్ 1.35 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, ఇపుడు రెండో వారం లో మొత్తం 1.65 క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరికి ఇన్వెస్ట్మెంట్ దకింది, ఎవరు వారి మెంటోర్షిప్ అందుకున్నారు తెలుసుకోవాలి అంటే ఈ 28, 29 జులై రాత్రి 7 గంటలకు ఆహలో తప్పక చూడండి . ఇక ఆహా ‘నేను సూపర్ ఉమెన్’ గురించి చెప్పాలంటే ఇది మహిళల బిజినెస్ డ్రీమ్స్‌కి డోర్ బెల్. అంటే ఈ స్టేజ్ మీదకి మహిళలు వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు. వాళ్ల ఐడియాలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ల బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది ఏంజెల్స్ కూడా ఉంటారు.

అయితే ఈ ఆహా షోలో ఏంజెల్స్ హేమాహేమీలే ఉంటారు . సింధూర నారాయణ (నారాయణ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్), శ్రీధర్ గాధి (క్వాంటెలా ఐఎన్‌సీ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్), దీప దొడ్ల (దొడ్ల డెయిరీ ప్రమోటర్), సుధాకర్ రెడ్డి (అభి బస్ ఫౌండర్, ఫ్రెష్ బస్- ఫౌండర్, సీఈఓ), రేణుక బొడ్ల (సిల్వర్ నీడిల్ వెంచర్స్- వెంచర్ పార్ట్‌నర్), రోహిత్ చెన్నమనేని (డార్విన్ బాక్స్ కో-ఫౌండర్), కరణ్ బజాజ్ (ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా) వంటి వ్యాపార దిగ్గజాలు ఏంజెల్స్‌ గ్రూప్‌లో ఉంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు