AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన రష్మిక 200 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మూడు భాషల్లో స్ట్రీమింగ్..

థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిత్రాలైనా.. భారీ బడ్జెట్ సినిమాలైనా కేవలం 45 రోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేస్తున్నాయి. తాజాగా బాక్సాఫీస్ వద్ద రూ.177 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన రష్మిక 200 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మూడు భాషల్లో స్ట్రీమింగ్..
Sikandar Movie
Rajitha Chanti
|

Updated on: May 25, 2025 | 3:50 PM

Share

పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్నా. నేషనల్ క్రష్ గా యూత్ హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. పుష్ప 2, యానిమల్, ఛావా వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇటీవల రష్మిక నటించిన ఓ భారీ బడ్జెట్ లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఆ హిట్ మూవీ ఏంటో తెలుసా.. ? అదే సికందర్. ఈ సినిమా ఈరోజు (మే 25)న ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఇందులో కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో నటించింది.

డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.177 కోట్లు రాబట్టింది. నడియడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ల పై నిర్మించిన ఈ మూవీ మార్చి 30న థియేటర్లలో విడుదలైంది. దాదాపు రూ.200 కోట్లతో నిర్మించిన ఈ సినిమా అంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా మూడు భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో హిందీ, అరబిక్, జులు మూడు భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా విడుదలకు ముందే సల్మాన్, రష్మిక ఏజ్ గ్యాప్ పై విపరీతంగా ట్రోల్స్ జరిగాయి. కానీ వాటికి సల్మాన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. సికందర్ సినిమాలో వీరిద్దరి జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్