AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : దిమాక్ కరాబ్.. సీన్ సీన్‏కు గుండె ఆగిపోయే టెన్షన్.. ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ట్రెండింగ్..

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల క్రేజ్ గురించి తెలిసిందే. ఈమధ్యకాలంలో ఓటీటీలో ఇలాంటి జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ ప్రసారమవుతున్నాయి. ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా, టెన్షన్ పుట్టించే ట్విస్టులు ఉండే సినిమాలను నిర్మించేందుకు మేకర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంది.

Tollywood : దిమాక్ కరాబ్.. సీన్ సీన్‏కు గుండె ఆగిపోయే టెన్షన్.. ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ట్రెండింగ్..
The Diplomat Movie
Rajitha Chanti
|

Updated on: May 25, 2025 | 10:00 AM

Share

ఇటీవల కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్‏లో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ జానర్ సినిమాలు చూసేందుకు అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నెట్టింట సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీస్ సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా గురించి తెలుసుకుందామా. అదే ది డిప్లొమాట్. ఈ సినిమా సాధారణ భారతీయ తల్లి ఉజ్మా అహ్మద్ పాత్రతో ప్రారంభమవుతుంది. ఆమె ప్రపంచం మొత్తం తన కూతురే. ఆ అమ్మాయి చికిత్సకు సహాయం చేయడానికి తాహిర్ అనే పాకిస్తానీ యువకుడు ముందుకు వస్తాడు. ఆమెను ప్రేమ పేరుతో పాకిస్తాన్ పిలుస్తారు. ఆ తర్వాత ఆమె జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు నిత్యం వేధిస్తుంటాడు.

కానీ కొన్ని రోజులకే అసలు నిజం బయటపడుతుంది. అతడికి అప్పటికే భార్య, పిల్లలు ఉంటారు. అతడి జీవితం పూర్తిగా క్రూరత్వంతో ఉంటుంది. కానీ ఆమె ప్రేమను వదులుకోవడానికి ఇష్టపడదు. ఆమె భారతదేశానికి తిరిగి రావడానికి నేరుగా భారత రాయబార కార్యాలయానికి వెళ్తుంది. కానీ చట్టపరమైన అడ్డంకులు వస్తాయి. దీంతో ఆమె ప్రాణాలు సైతం ప్రమాదంలో పడిపోతాయి. చివరకు ఆమె ఇండియాకు ఎలా తిరిగి వచ్చింది.. ? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? అనేది సినిమా.

ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో నటించగా.. సాదియా కతీబ్ మరో పాత్రలో నటించారు. ఇది యథార్థ గాథ. 2017లో ఉజ్మా అహ్మద్ అనే భారతీయ వివాహితను పాకిస్తాన్ కు చెందిన తాహిర్ అనే యువకుడు మాయ మాటలతో తమ దేశం రప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న కష్టాలను ఈ సినిమా రూపంలో తీసుకువచ్చారు మేకర్స్.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!