Krack on Aha: ‘ఆహా’లోనూ అదే జోరు.. ‘క్రాక్’ లేపుతోన్న రవితేజ.. పండుగ చేసుకుంటున్న మాస్ జనాలు

అచ్చ తెలుగు ఓటీటీ 'ఆహా' మరో బిగ్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్‌ 'క్రాక్' సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. థియేట్రికల్‌ రిలీజ్‌లో

Krack on Aha: 'ఆహా'లోనూ అదే జోరు.. 'క్రాక్' లేపుతోన్న రవితేజ.. పండుగ చేసుకుంటున్న మాస్ జనాలు
Follow us

|

Updated on: Feb 05, 2021 | 9:32 PM

Krack on Aha:  అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ మరో బిగ్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్‌ ‘క్రాక్’ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. థియేట్రికల్‌ రిలీజ్‌లో సూపర్ హిట్ అయిన ఓ సినిమా ఇంత త్వరగా ఓటీటీ రిలీజ్‌కు రావటం టాలీవుడ్‌లో ఇదే ఫస్ట్‌ టైం. దీంతో డిజిటల్ ఆడియన్స్‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

అసలు ‘క్రాక్’ సినిమా.. ఇంకా ముందే ఓటీటీ రిలీజ్‌కు రావాల్సి ఉంది. కానీ థియేట్రికల్ వసూళ్లు బాగుండటంతో నిర్మాత శ్రేయస్సు కోసం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసుకుంది ఆహా టీం. కాస్త ఆలస్యమైనా టాలీవుడ్లో కొత్త జోష్‌కు వెల్‌ కం చెప్పింది. స్ట్రీమ్ స్టార్ట్ అయిన కొద్ది గంటల్లో భారీ వ్యూస్‌తో దూసుకుపోతోంది ‘క్రాక్’‌.

రవితేజ హీరోగా గోపిచంద్‌ మలినేని డైరెక్షన్‌తో తెరకెక్కిన ఈ మాస్‌ మసాల ఎంటర్‌టైనర్‌లో శృతి హాసన్ హీరోయిన్‌. లాక్‌ డౌన్ తరువాత థియేటర్లకు ఆడియన్స్‌ వస్తారా లేదా అన్న కన్య్ఫూజన్‌పై క్లారిటీ ఇచ్చిన సినిమా ‘క్రాకే’. ఈ సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ రావటంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.. ఇప్పుడు డిజిటల్‌ వ్యూస్‌లోనూ ‘క్రాక్’… అదే జోష్ చూపిస్తున్నట్లు ‘ఆహా’ టీమ్ ద్వారా సమాచారం అందుతోంది.

Also Read:

భూల్‌ భులయ్యా 2 సినిమా యూనిట్‌కు షాక్‌లు ఇస్తున్న సీనియర్ నటి టబు.. పెండింగ్‌లో ఉన్న సీన్లకు నో..!

Actress Vinitha : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వెంకటేష్ హీరోయిన్.. రీ ఎంట్రీకి సిద్ధంగా ఉందట..

సుమక్కకు పోటీగా దిగిన వంటలక్క.. అక్కడ కూడా వంటింట్లో దూరి దోశలేస్తున్న.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Latest Articles
ద్వారానికి మామిడి, అశోక ఆకుల తోరణాలు కట్టడం వెనుక రీజన్ ఏమిటంటే

గుజరాత్‌ను వణికించిన స్వల్ప భూకంపం..నిమిషాల వ్యవధిలోనేరెండుసార్లు

వివేక హత్యకేసులో సునీత చేస్తున్న ప్రచారంపై సీఎం జగన్ కామెంట్స్..

నేటి నుంచి వైశాఖమాసం మొదలు.. విశిష్టత ఏమిటంటే

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే

Horoscope Today: ఆ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు..

బ్యాట్‌తో ఐపీఎల్ 2024లో చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా..

58 బంతుల్లోనే ఛేజింగ్.. IPL చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ రికార్డ్

స్టైల్ అయినా ట్రెండ్ అయినా సంయుక్త రెడీ.. ఫొటోస్ వైరల్.

దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
వివేక హత్యకేసులో సునీత చేస్తున్న ప్రచారంపై సీఎం జగన్ కామెంట్స్..
వివేక హత్యకేసులో సునీత చేస్తున్న ప్రచారంపై సీఎం జగన్ కామెంట్స్..
దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
లెక్కలు మారాయి.. కల్కిలో మహేష్ | ఇది నిజంగా దిమ్మతిరిగే న్యూసేగా.

గర్భంతో ఉన్న నటిని.. 51 సార్లు కత్తితో పొడిచి.. హత్య.

సీఎం రేవంత్ కీలక ప్రకటన.. ఆగష్టు 15న రైతు రుణమాఫీ..!

కూతురిని హీరోయిన్ చేద్దామనుకున్నాడు.. చివరకు పెళ్లి చేస్తున్నాడు.

గర్భవతి అయిన భార్యకు.. బ్రేకప్‌ చెప్పిన హీరో..?

మరీ అన్ని కోట్లా..! దిమ్మతిరిగేలా చేస్తున్న త్రిష ఆస్తులు.

'పుష్ప వల్ల ఎలాంటి లాభం లేదు' ఫహాద్ షాకింగ్ కామెంట్స్.

'ఏపీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం..' లెక్క ఎంతో చెప్పేసిన సీఎం జగన్..