Eagle OTT: రెండు ఓటీటీల్లో సందడి చేయనున్నరవితేజ ‘ఈగల్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

టైగర్ నాగేశ్వర రావుతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన హీరో రవితేజ ఇప్పుఉ ఈగల్ సినిమాతో థియేటర్లలోకి అడుగుపెట్టారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైన ఈగల్ డీసెంట్ టాక్ తెచ్చుకుంది

Eagle OTT: రెండు ఓటీటీల్లో సందడి చేయనున్నరవితేజ 'ఈగల్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Raviteja's Eagle Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 26, 2024 | 9:00 PM

టైగర్ నాగేశ్వర రావుతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన హీరో రవితేజ ఇప్పుఉ ఈగల్ సినిమాతో థియేటర్లలోకి అడుగుపెట్టారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైన ఈగల్ డీసెంట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. రవితేజ నటన, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఈగల్ సినిమాలో హైలెట్ గా నిలిచాయని రివ్యూలు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన ఈగల్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ రవితేజ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 1 నుంచి ఓటీటీలో ఈగల్ ను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు రవితేజ ‘ఈగల్’ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ గా మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ వచ్చి చేరింది. పప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియో సైతం ‘ఈగల్’ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. మార్చి 1 న లేదా మార్చి 8న రవితేజ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించినట్లు సమాచారం.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్‌ రవితేజ ఈ గల్ సినిమాను నిర్మించింది. ఆయుధాల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈగల్ సినిమాలో వాన ఫేమ్ వినయ్ రాయ్, అజయ్ ఘోష్, శ్రీనివాస రెడ్డి, నితిన్ మెహతా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దావ్‌ జాంద్ స్వరాలు సమకూర్చారు. ఎప్పటిలాగే మరోసారి ఈగల్ మూవీతో తన నట విశ్వరూపం చూపించారు మాస్ మాహారాజా రవితేజ. ఇందులో మరో డిఫరెంట్ రోల్ లో కనిపించి ఫ్యాన్స్ ను మెప్పించారు. అలాగే అనుపమ పరమేశ్వరన్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ ముఖ్యమైన పాత్రలలో కనిపించి కథను ముందుకు నడిపిన విధానం ప్రేక్షకులకు నచ్చేసింది.

ఇవి కూడా చదవండి

రెండు ఓటీటీల్లోనూ..

50 కోట్లకు పైగా వసూళ్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్