AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponniyin Selvan: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ఫ్రీగా చూడొచ్చు.. ఎలాగంటే..

విక్రమ్ చియాన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలో నటించారు. చోళ రాజవంశం వారసత్వం గురించి తెరకెక్కించిన ఈ మూవీకి తమిళనాడులో ఊహించని రెస్పాన్స్

Ponniyin Selvan: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ఫ్రీగా చూడొచ్చు.. ఎలాగంటే..
Ponniyin Selvan
Rajitha Chanti
|

Updated on: Nov 04, 2022 | 9:27 AM

Share

డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు మణి. మొత్తం ఐదు భాగాలున్న ఈ నవలను రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక సెప్టెంబర్ 30న విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‏తో తెరకెక్కిన ఈ చిత్రం భారీగానే వసూళ్లు రాబట్టింది. ఇందులో విక్రమ్ చియాన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలో నటించారు. చోళ రాజవంశం వారసత్వం గురించి తెరకెక్కించిన ఈ మూవీకి తమిళనాడులో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక కొద్ది రోజులుగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమాను తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ రెంటల్ గా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఉచితంగా ప్రసారం కానుంది. ఇక ఇప్పటివరకు ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఇకపై ఫ్రీగా చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

చోళ రాజవంంశం వారసత్వం ఆధారంగా దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా.. ఓవర్సీస్ సహా పలు ఏరియాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..