AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan-India star Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కూడా రెండు పార్ట్ లుగా రానుందా..

సినిమా నిడివి కారణమో... స్టోరీ నరేషన్‌కు ఆ మాత్రం స్పేస్‌ కావాలో తెలియదు కాని... పాన్‌ ఇండియా సినిమాలకు 2 పార్ట్‌ థియరీని తీసుకొచ్చారు స్టార్‌ డైరెక్టర్‌ జక్కన్న.

Pan-India star Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కూడా రెండు పార్ట్ లుగా రానుందా..
Salaar
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2021 | 1:43 PM

Share

salaar: సినిమా నిడివి కారణమో… స్టోరీ నరేషన్‌కు ఆ మాత్రం స్పేస్‌ కావాలో తెలియదు కాని… పాన్‌ ఇండియా సినిమాలకు 2 పార్ట్‌ థియరీని తీసుకొచ్చారు స్టార్‌ డైరెక్టర్‌ జక్కన్న. ఆ థియరీని తూచా తప్పకుండా ఫాలో అవుతూ కేజీఎఫ్ సినిమాను వరల్డ్‌ వైడ్‌ గా పాపులర్‌ చేశారు డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు తన మరో సినిమాకు కూడా అదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసేందుకు ట్రై చేస్తున్నారనేది… లేటెస్ట్ టాక్‌. ఇంతకీ ఆ సినిమా ఏంటో మీకు కూడా తెలుసుకోవాలనుంది కదూ…! పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌శాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం “స‌లార్‌”. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే సగం కంటే ఎక్కువ భాగం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. అందులో భాగంగా స్క్రిప్ట్‌లోనూ… సీన్‌ డెన్సిటీలోనూ చేంజెస్‌ చేసేపనిలో ఉన్నారట ఈ యంగ్ పాన్ ఇండియా డైరెక్టర్. కరోనా కాస్త నెమ్మదించడంతో.. సలార్ మేకర్స్‌ కూడా ఈ సినిమా షూట్నుతిరిగి స్టార్ట్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. జూలై లాస్ట్‌ వీక్‌ లేదా ఆగస్టు ఫస్ట్ వీక్‌లో ఆప్టర్ కరోనా షెడ్యూల్ ను ప్లాన్‌ చేసి… షూటింగ్‌ పరిగెత్తించనున్నారట. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌, శృతి మధ్య కొన్ని సన్నివేశాలను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట ప్రశాంత్ నీల్. అయితే ఆప్టర్‌ కరోనా షెడ్యూల్ రాధేశ్యామ్‌ మూవీని కంప్లీట్ చేయాలని చూస్తున్నారట ప్రభాస్‌. రాధేశ్యామ్‌ సినిమాను తొందరగా ఫినిష్ చేసి అభిమానులను కూల్ చేసేందుకు రిలీజ్‌ చేయాలని ప్రభాస్‌ కాస్త గట్టిగా ఫిక్స్‌ అయ్యారట. దీన్నిబట్టి చూస్తే.. ప్రభాస్ సలార్‌ కు ప్రస్తుతం డేట్స్‌ ఇవ్వడం కష్టమనే టాక్‌ వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Shahid Kapoor : డిజిటల్ ఎంట్రీ అంటే భయమేస్తుందంటున్న బాలీవుడ్ స్టార్ హీరో.. కారణం ఇదేనట..

Salman Khan: తన తమ్ముళ్ళతో కలిసి డ్యాన్స్ చేసిన సల్మాన్ ఖాన్ .. వీడియో సోషల్ మీడియాలో హల్ చల్

6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప
కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలకు బిగ్ రిలీఫ్..
కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలకు బిగ్ రిలీఫ్..
ఒక్క మెసేజ్.. 45 బైకులు..దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్
ఒక్క మెసేజ్.. 45 బైకులు..దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్