OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్ రెడీ.. శుక్రవారం 20కు పైగా సినిమాల స్ట్రీమింగ్.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే

థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. విజయ్‌ దళపతి లియో శుక్రవారం (నవంబర్‌ 17) స్ట్రీమింగ్ కు వస్తుందని ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే సిద్ధార్థ్‌ ఎమోషనల్‌ మూవీ చిన్నాతో పాటు..

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్ రెడీ.. శుక్రవారం 20కు పైగా సినిమాల స్ట్రీమింగ్.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే
OTT Movies
Follow us

|

Updated on: Nov 16, 2023 | 12:12 PM

ఈ వారం థియేటర్లలో కొన్ని ఆసక్తికర సినిమాలు విడుదల కానున్నాయి. పాయల్ రాజ్‌పుత్‌- అజయ్ భూపతి కాంబినేషన్ లో వస్తోన్న మంగళవారం, హన్సిక మై నేజ్‌ ఈజ్‌ శ్రుతి, స్పార్క్: ది లైఫ్, సప్తసాగరాలు దాటి సైడ్-బి, అన్వేషి లాంటి సినిమాలు సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. అయితే థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. విజయ్‌ దళపతి లియో శుక్రవారం (నవంబర్‌ 17) స్ట్రీమింగ్ కు వస్తుందని ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే సిద్ధార్థ్‌ ఎమోషనల్‌ మూవీ చిన్నా, మలయాళం బ్లాక్ బస్టర్‌ కన్నూర్‌ స్వ్కాడ్‌, శివరాజ్‌ కుమార్ సూపర్‌ హిట్ మూవీ ఘోస్ట్‌ మూవీ కూడా ఓటీటీలోకి రానుంది. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో అలరించేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్  సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

 • చిన్నా
 • కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మూవీ)
 • డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లిష్‌ సినిమా)
 • షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లిష్‌ మూవీ)
 • అపూర్వ (హిందీ సినిమా)

నెట్‌ఫ్లిక్స్

 • లియో (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది)
 • బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లిష్ సినిమా)
 • ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ సినిమా)ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 (ఇంగ్లిష్ సిరీస్)
 • సుకీ- (హిందీ సినిమా
 • రస్టిన్‌-(ఇంగ్లిష్ సినిమా)
 • ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ మూవీ)
 • బిలీవర్ 2 (కొరియన్ మూవీ)
 • కోకమెలన్ లేన్ (ఇంగ్లిష్ సిరీస్)
 • రస్టిన్ (ఇంగ్లిష్ సినిమా)
 • స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్)
 • సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లిష్ మూవీ)
 • సుఖీ (హిందీ సినిమా)
 • ద క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లిష్ మూవీ)
 • ద రైల్వే మెన్ (హిందీ సిరీస్)
 • వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లిష్ సినిమా)

అమెజాన్ ప్రైమ్

 • కంగ్రాట్స్ మై ఎక్స్! (థాయ్ మూవీ)
 • మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లిష్ సినిమా)
 • ట్విన్ లవ్ (ఇంగ్లిష్ సిరీస్)

జీ5

ఇవి కూడా చదవండి
 • ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ సినిమా)

బుక్‌ మై షో

 • ద ఎక్సార్సిస్ట్
 • బిలీవర్ (ఇంగ్లిష్ సినిమా)

ఆపిల్ ప్లస్ టీవీ

 • మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ (ఇంగ్లిష్ సిరీస్)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!