AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Court OTT: ఓటీటీలోకి నాని బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ సినిమా 'కోర్ట్‌'. ప్రేమకథతో పాటు కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రియ‌ద‌ర్శి, శ్రీదేవి, హ‌ర్ష్ రోష‌న్‌, శివాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Court OTT: ఓటీటీలోకి నాని బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Court Movie
Basha Shek
|

Updated on: Apr 01, 2025 | 7:22 PM

Share

ఇటీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం కోర్ట్. నేచురల్ స్టార్ నాని స్వయంగా ఈ సినిమాను నిర్మించడంతో మొదటి నుంచే ఈ సినిమాకు పాజిటివ్ వైబ్ ఉంది. దీనికి తోడు సినిమా ప్రమోషన్లలో నాని ‘కోర్ట్ సినిమా నచ్చకపోతే.. నా హిట్ 3 సినిమాను చూడకండి’ అన్న మాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అందుకు తగ్గట్టుగానే మార్చి 14న థియేటర్లలో విడుదలైన కోర్టు సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ లోపే తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు సుమారుగా రూ. 56 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. అంటే ఐదింతల లాభం అన్నమాట. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో హౌస్ పుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. ఎమోషనల్ లవ్ స్టోరీ, పోక్సో కేసు, కోర్టు డ్రామా.. ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా కోర్ట్ మూవీని తెరకెక్కించారు దర్శకుడు రామ్ జగదీశ్. ఇక ప్రియదర్షి, హర్ష్ రోహణ్, శ్రీదేవి, శివాజీల తమ నటనతో ఆదరగొట్టేశాడు. ముఖ్యంగా మంగపతి పాత్రలో శివాజీ అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోన్న కోర్ట్ సినిమా ఓటీటీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందట. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11 నుంచి కోర్ట్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహలు చేస్తున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

కాగా థియేటర్లలో తెలుగులో ఒక్కటే రిలీజైన కోర్ట్ మూవీ.. ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నాని అందుబాటులోకి రానుంది. కోర్టు సినిమాలో రోహిణి,సురభి, సాయి కుమార్, హర్షవర్దన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ అందించిన స్వరాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ప్రేమలో సాంగ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

మెగాస్టార్ చిరంజీవితో కోర్టు చిత్ర బృందం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..