Naa Saami Ranga OTT: ఇట్స్ అఫీషియల్‌.. ఓటీటీలో నాగార్జున ‘నా సామిరంగ’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన నా సామిరంగ సూపర్‌ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన నా సామిరంగా సూపర్‌ హిట్‌ గా నిలిచింది. నాగ్.. మరోసారి తన మాస్ యాక్టింగ్‏తో అలరించాడు. అలాగే క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ గా ప్రేక్షకుల మెప్పు పొందింది. థియేటర్లలో సూపర్‌ హిట్ గా నిలిచిన నా సామిరంగ ఇప్పుడు ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది

Naa Saami Ranga OTT: ఇట్స్ అఫీషియల్‌.. ఓటీటీలో నాగార్జున 'నా సామిరంగ'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Naa Saamiranga Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 08, 2024 | 3:10 PM

టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామిరంగ. విజయ్‌ బిన్నీ తెరకక్కించిన ఈ మాస్‌ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ లో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్ కీలకపాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన నా సామిరంగ సూపర్‌ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన నా సామిరంగా సూపర్‌ హిట్‌ గా నిలిచింది. నాగ్.. మరోసారి తన మాస్ యాక్టింగ్‏తో అలరించాడు. అలాగే క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ గా ప్రేక్షకుల మెప్పు పొందింది. థియేటర్లలో సూపర్‌ హిట్ గా నిలిచిన నా సామిరంగ ఇప్పుడు ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ పామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ నాగార్జున సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. ఈనేపథ్యంలో నా సామిరంగా ఓటీటీ రిలీజ్‌ పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే నా సామిరంగ రిలీజ్‌ చేయనున్నట్లు హాట్‌స్టార్‌ వీడియో రిలీజ్‌ చేసింది. అయితే స్ట్రీమింగ్‌ డేట్‌ ను మాత్ర అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఫిబ్రవరి 16న నాగార్జున సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

నా సామిరంగ సినిమాలో నాజర్‌, మలయాళ నటుడు షబ్బీర్‌ కలరక్కాల్‌, రవి వర్మ, రావు రమేశ్‌, మధు సూదన్‌ రావ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.   చాలా రోజుల తర్వాత నాగార్జున సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించడం విశేషం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. మరి థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన నా  సామిరంగ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

మరో వారం రోజుల్లో స్ట్రీమింగ్ ..

ఓన్లీ కింగ్ వైబ్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్