AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆ హత్యలు చేసిందెవరు? ఓటీటీలోకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెలరోజులు లేదా 5 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమాలు వస్తుంటాయి. అయితే ఇప్పుడీ గ్యాప్ కూడా తగ్గిపోతోంది. చాలా సినిమాలు నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో ఇది జరుగుతోంది.

OTT Movie: ఆ హత్యలు చేసిందెవరు? ఓటీటీలోకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 15, 2025 | 5:48 PM

Share

దీపావలి కానుకగా థియేటర్లలో చాలా సినిమాలు రిలీజవుతున్నాయి. కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్, ప్రియదర్శి మిత్ర మండలి, సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ ఇలా చాలా సినిమాలే సందడి చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. కిష్కంధ పురి లాంటి హారర్ థ్రిల్లర్ మూవీస్ ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఈ జాబితాలోకి చేరింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో మంచు లక్ష్మీ ప్రధాన పాత్ర పోషించింది. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సముద్రఖని కీలక పాత్రల్లో మెరిశారు. సెప్టెంబరు 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పెద్దగా సందడి చేయలేదు. ప్రమోషన్లు చేసినా జనాలు ఈ మూవీ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోక రానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీపావళి కానుకగా అక్టోబరు 17 నుంచి అంటే ఈ శుక్రవారం నుంచిఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మంచు లక్ష‍్మీనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

దక్ష సినిమా కథ ఇదే..

దక్ష సినిమా కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో హత్యకు గురవుతాడు. ఆ కేసును సీఐ దక్ష (లక్ష్మీ మంచు) టేకప్ చేస్తుంది. ఆ తర్వాత అమెరికా నుంచి వచ్చిన ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధి కూడా ఇలాగే హత్యకు గురవుతాడు. ఈ రెండు కేసుల్లో క్లూస్ ఒకేలా ఉంటాయి. ఇదే క్రమంలో జర్నలిస్ట్ సురేష్ (జెమినీ సురేష్) దక్షను అదే పనిగా ఫాలో అవుతుంటాడు. అతని ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. మరి ఇంతకీ ఆ రెండు హత్యలు చేసిందెవరు? దక్షకు ఆ హత్యలతో సంబంధముందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ