AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు.. త్రివిక్రమ్ సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లంటే..

ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్.. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ సర్కి్ల్లో చక్కర్లు కొడుతుంది.

Mahesh Babu: మహేష్ బాబు.. త్రివిక్రమ్ సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లంటే..
Ssmb 28
Rajitha Chanti
|

Updated on: Jan 31, 2023 | 5:10 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సర్కారు వారి పాట విజయం తర్వాత ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ అందుకున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్.. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ సర్కి్ల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంక్రాంతి రోజే ప్రకటించింది.

ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ. 80 కోట్లకు సొంతం చేసుకుందంటున్నారు. మహేష్ బాబుతోపాటు.. దర్శకుడు త్రివిక్రమ్ కు కూడా ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ చిత్రానికి భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రాలేదు. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ న్యూస్ మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ అప్డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.ఈ మూవీ తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చేయనున్నారు.

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!