OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు.. ఆస్కార్ విన్నింగ్ ‘ఓపెన్ హైమర్’తో సహా ఫుల్ లిస్టు ఇదిగో

ఓటీటీల్లో మాత్రం మస్త్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది. వారం వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులోకి వస్తున్నాయి. అలా ఈ వారం కూడా పలు ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లతో మన ముందుకు రానున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టి ఏడు ఆస్కార్ గెల్చుకున్న ఓపెన్ హైమర్ సినిమాపైనే ఉంది.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు.. ఆస్కార్ విన్నింగ్ 'ఓపెన్ హైమర్'తో సహా ఫుల్ లిస్టు ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Mar 18, 2024 | 8:56 PM

ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావడం లేదు. మార్చి నెలాఖరు వరకు దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే ఓటీటీల్లో మాత్రం మస్త్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది. వారం వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులోకి వస్తున్నాయి. అలా ఈ వారం కూడా పలు ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లతో మన ముందుకు రానున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టి ఏడు ఆస్కార్ గెల్చుకున్న ఓపెన్ హైమర్ సినిమాపైనే ఉంది. తెలుగు వెర్షన్ కూడా ఈ వారం స్ట్రీమింగ్ కానుంది. వీటితో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ కూడా స్ట్రీమింగ్ లిస్టులో ఉంది. ఈ వారం తెలుగు స్ట్రెయిట్ సినిమాలు పెద్దగా లేవు. అయితే వారం మధ్యలో సడెన్ కు కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు రావొచ్చు. మరి మొత్తానికి ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లేంటో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు

  • యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ సినిమా) – మార్చి 18
  • 3 బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 21
  • ఫైటర్ (హిందీ సినిమా) – మార్చి 21
  • బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 22
  • షిర్లే (ఇంగ్లిష్ మూవీ) – మార్చి 22
  • ద కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లిష్ సినిమా)- మార్చి 22

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ

  • మరక్కుమ నెంజమ్ (తమిళ సినిమా)- మార్చి 19
  • ఏ వతన్ మేరే వతన్ (హిందీ సినిమా)- మార్చి 21
  • రోడ్ హౌజ్ (ఇంగ్లిష్ సినిమా)- మార్చి 21

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • అబ్రహం ఓజ్లర్ (తెలుగు డబ్బింగ్‌ సినిమా)- మార్చి 20
  • సాండ్ ల్యాండ్: ది సిరీస్ (జపనీస్ వెబ్ సిరీస్)- మార్చి 20
  • ఎక్స్-మ్యాన్ 97 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- మార్చి 20
  • అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లిష్ మూవీ)- మార్చి 22
  • డేవీ అండ్ జాన్సీస్ లాకర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- మార్చి 22
  • లూటేరే (హిందీ వెబ్ సిరీస్)- మార్చి 22
  • ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- మార్చి 24

బుక్ మై షో

  • ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్ (ఇంగ్లిష్‌ సినిమా) – మార్చి 19

జియో సినిమా

  • ఓపెన్ హైమర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మార్చి 21

ఆపిల్ ప్లస్ టీవీ

  • పామ్ రాయల్ (ఇంగ్లిష్‌ సిరీస్) – మార్చి 20
  • ఆర్గిల్లీ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 23
ఇవి కూడా చదవండి

ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!