OTT Movies: ఉగాది, రంజాన్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ఈ వారంలో ఉగాది, రంజాన్ పండగలు వరుస దినాల్లో వచ్చాయి. దీంతో ఈ వారంలో అటు థియేటర్లలోనూ, ఓటీటీలోనూ పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి థియేటర్లలో గీతాంజలి, లవ్ గురు, డియర్, మైదాన్, బడేమియా ఛోటేమియా తదితర సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక వీటికి పోటీగా ఓటీటీలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాపైనే ఈ వారం అందరి దృష్టి ఉంది

OTT Movies: ఉగాది, రంజాన్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Apr 08, 2024 | 5:26 PM

విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. దీనికి తోడు ఈ వారంలో ఉగాది, రంజాన్ పండగలు వరుస దినాల్లో వచ్చాయి. దీంతో ఈ వారంలో అటు థియేటర్లలోనూ, ఓటీటీలోనూ పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. థియేటర్లలో గీతాంజలి, లవ్ గురు, డియర్, మైదాన్, బడేమియా ఛోటేమియా తదితర సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక వీటికి పోటీగా ఓటీటీలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాపైనే ఈ వారం అందరి దృష్టి ఉంది. అలాగే మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ప్రేమలు మూవీ సైతం స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్‌ వెబ్ సిరీస్‌లు, సినిమాలు, యానిమేషన్‌ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. మరి ఏయే సినిమా, వెబ్ సిరీస్ ఎ‍క్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

ఆహా

  • కార్తీక (తెలుగు)- ఏప్రిల్‌ 9
  • ప్రేమలు (తెలుగు)- ఏప్రిల్‌ 12

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇవి కూడా చదవండి
  • అన్‌ఫర్‌గాటన్ సీజన్-5(వెబ్ సిరీస్) – ఏప్రిల్ 08
  • ది ఎక్సార్సిస్ట్‌: బిలీవర్(హారర్ మూవీ)- ఏప్రిల్ 09
  • ఫాల్‌ అవుట్(అమెరికన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11
  • ఎన్‌డబ్ల్యూఎస్‌ఎల్‌(అమెజాన్ ఒరిజినల్ సిరీస్)- ఏప్రిల్ 12

నెట్‌ఫ్లిక్స్‌

  • స్పిరిట్ రేంజర్స్- సీజన్- 3 (కిడ్స్ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 08
  • ఆంత్రాసైట్- (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
  • ది హైజాకింగ్ ఆఫ్ ఫ్లైట్ 601 -(కొలంబియన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
  • అన్‌లాక్డ్: ఏ జైల్ ఎక్స్‌పెరిమెంట్- (డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
  • జెన్నిఫర్ వాట్ డిడ్ – (బ్రిటిష్ రియల్ క్రైమ్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 10
  • హార్ట్‌బ్రేక్ హై -సీజన్ 2 (ఆస్ట్రేలియన్ టీన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11
  • మిడ్ సమ్మర్ నైట్ -సీజన్ 1 -(నార్వే థ్రిల్లర్ సిరీస్)- ఏప్రిల్ 11
  • అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)- ఏప్రిల్ 12
  • గుడ్ టైమ్స్ -(యానిమేటెడ్ సిట్‌కామ్)- ఏప్రిల్ 12
  • లవ్ డివైడెడ్ – (స్పానిష్ రోమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 12
  • స్టోలెన్ – (స్వీడిష్ చిత్రం)- ఏప్రిల్ 12
  • ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్‌ టూ క్యాంప్ (2024) (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్)

జీ5

  • గామి (తెలుగు)- ఏప్రిల్‌ 12

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌

  • బ్లడ్‌ ఫ్రీ (కొరియన్‌)- ఏప్రిల్‌ 10
  • ప్రేమలు (మలయాళం)- ఏప్రిల్‌ 12
  • ది గ్రేటెస్ట్‌ హిట్స్‌ (హాలీవుడ్‌)- ఏప్రిల్‌ 12

సోనీలివ్‌

  • అదృశ్యం (హిందీ వెబ్ సిరీస్‌)- ఏప్రిల్‌ 11

సన్‌నెక్ట్స్‌ ఓటీటీ

  • లాల్‌ సలామ్‌ (తమిళ్/తెలుగు)- ఏప్రిల్‌ 12

లయన్స్‌ గేట్‌ప్లే

  • హైటౌన్‌ (వెబ్‌సిరీస్‌)- ఏప్రిల్‌ 12

ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!