OTT: సంక్రాంతికి సందడే సందడి.. ఓటీటీల్లో పెద్ద ఎత్తున రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు.. పూర్తి వివరాలివే
పండగ సమయంలో అందరూ థియేటర్లకు వెళ్లలేరు. పిండివంటలు చేసుకుని ఎంచెక్కా ఇంట్లోనే నచ్చిన సినిమా చూడవచ్చని భావించేవారు చాలామందే ఉంటారు. ఇందుకోసమే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలను రిలీజ్ చేయనున్నాయి. ఆసక్తికకరమైన వెబ్‌సిరీస్‌లను అందుబాటులో ఉంచనున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ ఎంతో ప్రత్యేకం. ఈ పండగకు రిలీజయ్యే సినిమాలకు కాస్త హిట్ టాక్ వచ్చినా చాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అందుకే దర్శక నిర్మాతలందరూ పొంగల్ సీజన్‌లో తమ సినిమాలు విడుదల చేసేందుకు పోటీపడుతుంటారు. అలా ఈసారి కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాలతో పాటు వారసుడు, తెగింపు లాంటి డబ్బింగ్ మూవీలు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. వీటితో థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారెంటీ అంటున్నారు ఫ్యాన్స్. అయితే పండగ సమయంలో అందరూ థియేటర్లకు వెళ్లలేరు. పిండివంటలు చేసుకుని ఎంచెక్కా ఇంట్లోనే నచ్చిన సినిమా చూడవచ్చని భావించేవారు చాలామందే ఉంటారు. ఇందుకోసమే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలను రిలీజ్ చేయనున్నాయి. ఆసక్తికకరమైన వెబ్‌సిరీస్‌లను అందుబాటులో ఉంచనున్నాయి. మరి జనవరి 2 వారంలో ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
వూట్
విక్రమ్ వేద (హిందీ)- జనవరి 9
నెట్ ఫ్లిక్స్
- ఆండ్రూ శాంటినో: చీజ్ బర్గర్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 10
- ద హ్యాచ్ వీల్డింగ్ హిచీకర్ (ఇంగ్లిష్ సినిమా ) – జనవరి 10
- నాయిస్ (స్పానిష్ మూవీ) – జనవరి 11
- సెక్సిఫై సీజన్ 2 (వెబ్ సిరీస్) – జనవరి 11
- ద మకనై: కుకింగ్ ఫర్ ద మైకో హౌస్ (జపనీస్ సిరీస్) – జనవరి 12
- వికింగ్స్: వల్హల్లా సీజన్ 2 (ఇంగ్లిష్ సిరీస్) – జనవరి 12
- కుంగ్‌ఫూ పాండా: ది డ్రాగన్ నైట్ (వెబ్‌సిరీస్)- జనవరి 12
- బ్రేక్ పాయింట్ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) – జనవరి 13
- డాగ్ గాన్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 13
- స్కై రోజ్ సీజన్ 3 (స్పానిష్ సిరీస్) – జనవరి 13
- ట్రైల్ బై ఫైర్ (హిందీ సిరీస్) – జనవరి 13
- క్రాష్ కోర్స్ ఇన్ రొమాన్స్ (కొరియన్ సిరీస్) – జనవరి 14
- వరలరు ముఖ్యం (తమిళ్)- జనవరి 15
అమెజాన్ ప్రైమ్ వీడియో
- హంటర్స్ (వెబ్ సిరీస్)– జనవరి 13
- దృశ్యం-2 (హిందీ)- జనవరి 13
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
- కోలా మ్యాన్ (ఇంగ్లిష్ సిరీస్) – జనవరి 10
- ఛేజింగ్ వేవ్స్ – (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) – జనవరి 11
- ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ (తెలుగు డబ్ మూవీ) – జనవరి 13
జీ5
- హెడ్ బుష్ (కన్నడ సినిమా) – జనవరి 13
- తట్టసెరి కొట్టమ్ (మలయాళ సినిమా) – జనవరి 13
లయన్స్ గేట్ ప్లే
- గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ (ఇంగ్లిష్ సిరీస్) – జనవరి 11
- లాంబోర్గిని: ద మ్యాన్ బిహైండ్ ద లెజెండ్ (ఇంగ్లిష్ మూవీ) – జనవరి 13
- హోయ్ చాయ్: బల్లవపూరెర్ రూపక్తా (బెంగాలీ మూవీ) – జనవరి 13
బుక్ మై షో
- ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్ (ఇంగ్లిష్ మూవీ) – జనవరి 12
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.